పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హిట్ సెంటిమెంట్‌గా బావిస్తున్నాడేమో. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు మరోసారి బుట్టబొమ్మనే తీసుకున్నాడు.
భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకువెళ్లే సమయంలో అభిమానులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్లను చుట్టుముట్టారు. సెక్యూరిటీ వారిని క్లియర్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు.
ప్రస్తుతం కాన్పూర్ కమిషనర్‌గా పనిచేస్తున్న రాజ్ శేఖర్ ఆదివారం అల్పాహారం చేసారు. తన సతీమణి సూచనలు, సాయంతో ఐఏఎస్ అధికారి అయిన రాజ్ శేఖర్ అల్పాహారం పోహా తయారు చేశారు.
సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎద అందాలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడింది. ఈ సంఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరవడానికి కూడా భయపడ్డానని తెలిపింది.
550 Birthday cakes viral video: వీడియోలో బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న వ్యక్తి పేరు సౌర్య రాటూరి. తన పుట్టిన రోజు సందర్భంగా 550 కేక్స్ కట్ చేసి (550 cakes cutting video) చుట్టూ ఉన్న వారికి, చూసే వారిని ముక్కున వేలేసుకునేలా చేశాడు. వరుసగా వేసిన టేబుల్స్‌పై కేకులను వరుసగా పేర్చి వాటిని కట్ చేసుకుంటూ వెళ్లాడు.
What is Tooter | ఇండియన్ వర్షన్ ట్విటర్ గా భావిస్తోన్న టూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ సోషల్ నెట్వర్కింగ్ అని యూజర్లు భావిస్తున్నారు.
Funny Memes on Tooter | ట్విటర్ తో పాటు సోషల్ మీడియాలో ఎంతో మంది యూజర్లు తమ ఫన్నీ పోస్టులతో నెటిజెన్స్ ను నవ్విస్తున్నారు. ఈ మధ్య కొన్ని ప్రత్యేక హ్యండిల్స్ కూడా సిద్ధం అయ్యాయి. వీళ్లంత కలిసి ఒక డిఫరెంట్ ఐడియాను పీక్స్ లోకి తీసుకెళ్తారు.
Shining Mask | ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. మార్కెట్లో నిత్యం కొత్త, వింతైన ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేము.
ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు.
ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును ( Snake ) పెళ్లి చేసుకున్నాడు. ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. థాయ్ లాండ్ దేశానికి చెందిన ఒక యువకుడు తన మరణించిన తన ప్రేయసి ఇలా పాముగా పుట్టింది అని వివాహం చేసుకున్నాడు.
సోషల్ మీడియాలో ( Social Media ) ప్రస్తుతం ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగుతో పాటు కనిపిస్తుంది. తన పిల్లను కవర్ చేయడానికి అది చేసే ప్రయత్నం కనిపిస్తుంది.
Funny Dance Video | మీరు ఎన్నోరకాల డ్యాన్సులు ( Dance) చూసుంటారు. పాప్, హిప్ హాప్, ర్యాప్, క్లాసికల్, వెస్టర్న్, ఇండీపాప్, మూన్ వాక్, వీణ డ్యాన్స్.. చివరికి పెళ్లీ తరువాత బారాత్ లో ఆడే నాగిని ( Nagin Dance ) డ్యాన్స్ కూడా చూసుంటారు.
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులు నెటిజెన్స్ విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఆయన కూడా నెటిజెన్స్ ( Netizens ) అంచనాలకు తగిన విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.