Covid Third Wave - rivers become dumping ground for dead : ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైంది. కోవిడ్ థర్డ్ వేవ్‌తో డెత్స్ పెరిగితే సెకెండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Delhi Sarojini Nagar Market to follow odd-even operations : ఢిల్లీలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని వైద్యాధికారులు చెప్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లోని షాపులు బేసి - సరి విధానాన్ని అనుసరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది.
Tamil Ace comedian Vadivelu tested positive for Covid-19: తమిళ స్టార్ కమెడియన్, వైగై పుయల్ వడివేలు (Vadivelu) కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. మూడు రోజుల క్రితం లండన్ నుంచి తిరిగొచ్చిన వడివేలు.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ హాస్పిటల్ (Sri Ramachandra Medical Center)లో చేర్పించారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ (Covid 19 Positive) అని తేలింది. ప్రస్తుతం వడివేలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Omicron Third Wave: కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్‌తో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ సృష్టిస్తున్న కలవరంతో ప్రపంచదేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. అటు ఇండియాలో ఇదే వేరియంట్..కరోనా థర్డ్‌వేవ్‌కు దారి తీయవచ్చనే హెచ్చరిక జారీ అవుతోంది.
Omicron Cloth Masks : ఒమిక్రాన్ నుంచి రక్షణ కోసం రంగురంగుల
క్లాత్ ఫేస్ మాస్క్‌లు, డిజైన్స్ క్లాత్ మాస్క్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ క్లాత్ ఫేస్ మాస్క్‌లు నిజంగా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయా.. ఇవి ప్రమాదకరమైనావా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
What is Delmicron: ఒమిక్రాన్ స్వభావం, దాని తీవ్రతను కనుగొనే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు ఉండగానే... 'డెమిక్రాన్' భయం మొదలైపోయింది. ఇంతకీ డెమిక్రాన్ కొత్త వేరియంటా... డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేయకముందే ఈ పదం ఎలా ప్రచారంలోకి వచ్చింది.
Lockdown imposed in a village in Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గూడెం గ్రామంలో అక్కడి ప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి గ్రామానికి వచ్చిన యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ముందు జాగ్రత్తలో భాగంగా లాక్డౌన్ విధించారు.
హైదరాబాద్‌లో 'స్క్రబ్ టైఫస్' (Scrub Typhus) వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన రేకెత్తిస్తుండగా... కొత్తగా 'స్క్రబ్ టైఫస్' వ్యాధి అలజడి రేపుతోంది. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 15 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. స్క్రబ్ టైఫస్‌తో ఈ నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కోలుకుని డిశ్చార్జి అవగా... మరో ఇద్దరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
Link between Omicron and HIV: హెచ్ఐవికి చికిత్స తీసుకోని పేషెంట్లలో కరోనా వైరస్ మ్యుటేషన్ల కారణంగా ఒమిక్రాన్ పుట్టుకకు దారితీసి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
India Omicron Status: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక బులెటిన్ విడుదల చేసింది.
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది.
Omicron third wave : తాజా అధ్యయనాల ప్రకారం మనదేశంలో కూడా త్వరలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య చాలా పెరుగుతుందని తేలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Omicron Cases in India: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరింస్తుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 200 మార్క్ ను చేరాయి. దీంతో దేశంలోని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య 171కు పెరిగింది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణపై జినోమిక్స్ కన్సార్టియం ఏం చెబుతుందో పరిశీలిద్దాం.
Fever Survey: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటింటికీ ఫీవర్ సర్వే తిరిగి ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి ప్రతి ఇంటికీ ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.