Pancard Correction: పాన్‌కార్డు లో సాధారణంగా చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. పేరులో లేదా ఇంటి పేరులో లేదా చిరునామా లేదా పుట్టిన తేదీలో తప్పులు వస్తుంటాయి. అయితే పాన్‌కార్డులో తప్పుల్ని సరిదిద్దడం ఎలాగో తెలుసుకుందాం..
Pan Aadhaar link: పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసే గడువు ముగుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించినా ఇంకా లక్షల్లో పాన్ కార్డులు మిగిలిపోయాయి. ఇప్పుడు చివరి నిమిషంలో పాన్ కార్డు-ఆధార్ కార్డుల అనుసంధానంలో ఆటంకం ఏర్పడుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
What Happens If You Won't Link PAN With Aadhaar: 2017లో కేంద్రం పాన్ కార్డుని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ, చాలా మంది ఆ నిబంధనను పట్టించుకోకుండా ఇప్పటికీ ఆ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటనేది మీరు తెలుసుకుని తీరాల్సిందే. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
Last Date for PAN-Aadhaar Linking: ఆధార్ కార్డ్ -పాన్ కార్డ్‌లను లింక్ చేయడానికి చివరి తేదీగా 31 మార్చి 2023ని ఫిక్స్ చేశారు, అయితే లేట్ ఫీజ్ తో ఎలా లింక్ చేయాలి అనేది తెలుసుకోండిలా.
PAN Card, Aadhaar Card Linking: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతీయులకు ఆధార్ కార్డుని జారీ చేస్తుండగా.. 10 అంకెలు, ఇంగ్లీష్ అక్షరాలు కలయికతో కూడిన పాన్ కార్డు నెంబర్ని ఇన్కమ్ టాక్స్ విభాగం వారు జారీ చేస్తారు. ఆదాయ పన్ను విభాగం వారు పాన్ కార్డును ఒక వ్యక్తికి లేదా సంస్థలకు జారీచేస్తారు.
Link Pan - Aadhar: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయలేదా..? మీకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉంది. ఆ రోజులోపు లింక్ చేయకపోతే మీ పాన్ చెత్త బుట్టలో పాడేయాల్సిందే. ఆధార్‌తో పాన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
What To Do If You Lost Your PAN card: అయ్యో.. పాన్ కార్డు పోయిందే.. ఇప్పుడెలా అని కంగారు పడుతున్నారా ? టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ పాన్ కార్డు పోయినట్టయితే.. తిరిగి దరఖాస్తు చేయడం ద్వారా పాత కార్డు స్థానంలో డూప్లికేట్ పాన్ కార్డును పొందవచ్చు. అదెలాగో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి.
Bank Loan Fraud: సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. జనాల డబ్బుల్ని దోచేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఒకటి లోన్ మోసాలు. కరోనా మహమ్మారి సమయంలో ఈ మోసాలు బాగా పెరిగిపోయాయి
Pan-Aadhaar Link Update : కోట్లాది పాన్ కార్డు హోల్డర్లకు భారీ షాక్. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్లకు అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రభావం 13 కోట్లమందిపై పడుతోంది.
Pancard Updates: పాన్‌కార్డు అనేది ఇటీవలి కాలంలో ఓ అవసరంగా మారింది. ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే ఈ కార్డు ఆ వ్యక్తి ఆదాయపు వివరాల్ని తెలియజేస్తుంది. ఐడీ కార్డుగా, డేటాఫ్ బర్త్ నిర్ధారణ పత్రంగా కూడా పాన్‌కార్డు ఉపయోగపడుతుంది.
How To Lock, Unlock Aadhaar Card : ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రభుత్వంతో ముడిపడిన ఏ లావాదేవీలు చేయాలన్నా ఆధార్ కార్డు డేటా ఇవ్వాల్సిందే. అయితే అందరికీ ఉండే ఒక భయం ఏంటంటే.. మనకే తెలియకుండా మన ఆధార్ కార్డు డేటా దుర్వినియోగం అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటనే భయం చాలా మందిలో ఉంటుంది.
Pan card: నిత్యావసరమైన కీలకమైన డాక్యుమెంట్లలో పాన్‌కార్డు ఒకటి. ఒకవేళ పొరపాటున పాన్‌కార్డు పోగొట్టుకుంటే లేదా ఎవరైనా దొంగిలిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గానీ..వెంటనే డూప్లికేట్ చేయించుకోవాలి.
Pancard Updates: పాన్‌కార్డు విషయంలో అతి ముఖ్యమైన సూచన ఇది. పాన్‌కార్డుకు సంబంధించి ఆ తప్పు చేస్తే భారీగా 10 వేల రూపాయల జరిమానా తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
Pan Card Fraud: మీరు పాన్ కార్డును అనేక చోట్ల ఆర్థిక లావాదేవీలకు ఉపయోగిస్తుంటారు. ఒక్కో చోట వివరాలు అందించి మధ్యలో వదిలేసి ఉంటారు. ఇలా వదిలిస్తే.. మీ పాన్ కార్డును మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంది. మీ పాన్ కార్డు దుర్వినియోగం అయిందో లేదో ఇలా తెలుసుకోండి.
PF Balance: ప్రభుత్వ పథకాల పేరుతో ఆన్లైన్ కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ పేరుతో ఓటీపీ అడుగుతూ.. అమయాకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక వచ్చింది.
Voter Id Aadhaar Link: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఆధార్ లేకపోతే ఏ సంక్షేమ పథకం ఇంటికి చేరదు. అలానే పాన్ కార్డుకు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఒక వేళ చేయకపోతే మీ పేరు ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారా..?
PAN Card: ట్యాక్స్ ఎగవేతను నియంత్రించేందుకు ఉపయోగపడే కీలకమైన డాక్యుమెంట్ పాన్‌కార్డ్. వ్యక్తి లేదా సంస్థ ఆర్ధిక లావాదేవీలన్నీ పాన్కార్డులోనే రికార్డ్ అవుతుంటాయి. ప్రతి భారతీయుడు పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్స్‌కి సంబంధించి ఒక ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసెజ్‌లో నిజం లేదని స్పష్టంచేస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్ చేయడంతో పాటు ఎస్బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ ట్విటర్ ద్వారా నిజానిజాలను వెల్లడించింది. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తున్నట్టయితే.. ఆ మెసేజ్‌పై క్లిక్ చేయడాని కంటే ముందుగా ఈ ఫ్యాక్ట్ చెక్ వార్తా కథనం చదవండి.
Aadhaar Link: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. యూఐడీఏఐ ఈ విషయమై అలర్ట్ జారీ చేసింది. ఆ పని పూర్తి చేయకపోతే..అన్ని పనులు నిలిచిపోక తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
Pan-Aadhaar Link: మీ ఆధార్ కార్డు-పాన్‌కార్డు అనుసంధానం జరిగిందా లేదా..సింపుల్ పెనాల్టీతో ముడ్రోజులే గడువు మిగిలుంది. దాటితే ఇక భారీ పెనాల్టీ తప్పదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇదే సూచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.