Supreme Court: యోగా గురువు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బేషరతు క్షమాపణల్ని తోసిపుచ్చిన న్యాయస్థానం చర్చలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Patanjali Coronil Ban: యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్ కట్టడి చేస్తుందంటూ ప్రవేశపెట్టిన కరోనిల్ మందును మరో దేశం నిషేధించింది.
యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ (Ramdev) తాజాగా ఓ ఏనుగు ఎక్కి యోగా చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వీడయో గత రెండురోజుల నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో తెగ వైరల్ (Viral Video) అయిపోయింది.
ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పతంజలి సీఈవో బాలకృష్ణ ( Patanjali CEO Balakrishna ) మంగళవారం ఈ వివాదంపై మాట్లాడుతూ.. తమ మందు కరోనా నివారణకు పనిచేస్తుందని, తాము ఎప్పుడూ చెప్పలేదని, వాణిజ్య పరంగా విక్రయించలేదంటూ వివరణ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
కరోనాకు పతంజలి సంస్థ మెడిసిన్ ‘కరోనిల్ కిట్’ కనుగొన్నట్లు చెప్పిన యాజమాన్యం అంతలోనే యూటర్న్ తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ ఆదేశాలను తుంగలోతొక్కడంతో దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పతంజలి సంస్థ మంగళవారం కరోనిల్ కిట్ మెడిసిన్‌పై క్లారిటీ ఇచ్చింది.
Patanjali Coronil tablets: న్యూ ఢిల్లీ: కరోనావైరస్కు మందు కనిపెట్టానంటూ ప్రకటించిన పతంజలి సంస్థ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఆ సంస్థ కనిపెట్టిన కరోనా మందు కొరోనిల్ మెడిసిన్ ( Coronavirus medicine ) చుట్టూ ప్రస్తుతం వివాదం రేగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ( Central health ministry ), ఐసీఎంఆర్ ( ICMR ) ఆదేశాల్ని సంస్థ బేఖాతరు చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Patanjali COVID19 Medicine | దేశీయ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ పతంజలి కరోనా మహమ్మారికి మందు కరోనిల్(Coronil)ను కనిపెట్టింది. అన్ని ఓకే అయితే త్వరలోనే పతంజలి కరోనా మెడిసిన్ కరోనిల్ కిట్ మార్కెట్లోకి రానుంది. వంద శాతం ఫలితాలు కనిపించాయని పతంజలి సంస్థ చెబుతోంది.
Coronil tablets formula: కరోనావైరస్ నివారణకు పతంజలి సంస్థ ( Patanjali ) మందు కనుక్కున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కొరోనిల్ ( Coronil tablets ) అనే ఆ మాత్రలతో 5 నుంచి 14 రోజుల్లో వైరస్ సోకిన వ్యక్తి నయం అవుతాడని పతంజలి తెలిపింది. దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ , ఐసీఎమ్మార్ (ICMR ) ఓ కీలక ప్రకటన చేసింది.
Pakistan cricket team: పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై కరోనా బౌన్సర్ పడింది. ఒక్కొక్కటిగా వికెట్లన్నీ కరోనా బౌన్సర్ ధాటికి రాలి పడుతున్నాయి. ముందుగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ రూపంలో ( Shahid Afridi) ఓ వికెట్ పడగా... అనంతరం మరో మూడు వికెట్లు పడ్డాయి. ఇప్పుడిక తాజాగా మరో ఏడు వికెట్లు రాలిపోయాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ( England tour ) భారీ షాక్ తగిలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.