Petroleum minister Hardeep Puri: లోక్సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని జరిగిన ప్రచారం అబద్దమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని తెలిపింది. చమురు కంపెనీలతో ఎలాంటి చర్చలు జరపలేదని పేర్కొంది.
Petrol Diesel Price Cut: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఎట్టకేలకు వాహనదారులకు ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్కు రూ.8 నుంచి రూ.10 తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవ్వగా.. పీఎం మోదీ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Petrol-Diesel Price Latest Update: గ్యాస్ ధరల తగ్గింపు తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోందన్నారు.
Petrol price: పెట్రోల్ , డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత పెరుగుదల కన్పిస్తూనే ఉంది. రాజస్థాన్లో అత్యధికంగా పెట్రోల్ ధర లీటర్ 95.50 రూపాయలుండగా..డీజిల్ ధర 87.46 రూపాయలుంది. ఈ నేపధ్యంలో నీళ్ల ధర కంటే పెట్రోల్ ధర తక్కువగా ఉండే దేశాలున్నాయంటే ఆశ్చర్యంగా ఉందా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.