ENG vs IND 1st T20, Rohit Sharma to lead India in 1st T20I vs England. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
India vs Ireland 2nd T20I Playing XI, Dream11 prediction. రెండు టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
India vs South Africa 3rd T20I Playing XI. మంగళవారం విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.
IPL 2022 Eliminator LSG vs RCB Playing XI. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.
IPL 2022 GT vs RR Qualifier 1. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 క్వాలిఫైయర్ 1 గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ఆరంభం అవనుంది.
IPL 2022, MI vs PBKS Playing XI. ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని మాజీ ఛాంపియన్ ముంబై.. ఈ మ్యాచ్‌లో బోణీ చేస్తుందా లేదా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా చుస్తునారు.
IPL 2022, SRH vs LSG Playing XI. పూణేలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, SRH vs LSG Playing XI. గతకొంత కాలంగా ఐపీఎల్ మ్యాచులలో రాణిస్తున్న శ్రేయాస్ గోపాల్‌కు ఈరోజు సన్‌రైజర్స్ తుది జట్టులో అవకాశం దక్కనుంది. శ్రేయాస్ జట్టులోకి వస్తే.. స్టార్ పేసర్ టీ నటరాజన్‌పై వేటు పడనుంది.
IPL 2022, SRH Playing XI vs RR: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా మరోకొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, SRH predicted Playing XI vs RR: గత సీజన్ వరకు ఓపెనింగ్ చేసిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు లేకపోవడంతో.. ఈసారి కొత్త కాంబినేషన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. గతేడాది వరకు కోల్‌కతాకు ఆడిన రాహుల్ త్రిపాఠితో పాటుగా దక్షిణాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ ఓపెనర్‌గా రానున్నాడు.
India Playing XI vs Sri Lanka 2nd Test. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India Playing XI vs Sri Lanka 2nd Test. శ్రీలంకతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగుతుంది కాబట్టి భారత్ ఎక్స్ట్రా పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే జయంత్ యాదవ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు.
IND vs WI 2nd ODI Playing XI: అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. భారత్ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.