Sexual harassment in online classes: సంగారెడ్డి: ఆన్లైన్ క్లాసుల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ వినయ్ రాజ్‌ను సంగారెడ్డి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో Friend request పంపించినంత మాత్రాన్నే అది వారిపై Sexual exploitation పాల్పడటానికి ఆహ్వానంగా పరిగణించలేమని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. మైనర్‌పై ఓ 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర ఈ వ్యాఖ్యలు చేశారు.
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తులు జైలుపాలయ్యారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్ల కోసం సెర్చ్ చేసే వారిని గుర్తించడం కోసం ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్సు ( NCRB )లో స్పెషల్ సెల్ ప్రత్యేకంగా నిఘా పెట్టింది.
భోజనం ఇచ్చిరమ్మని తన సోదరుడి ఇంటికి 12 ఏళ్ల కూతుర్ని తల్లి పంపించింది. ఇదే అవకాశంగా భావించిన క్రైమ్ కానిస్టేబుల్ పశువులా ప్రవర్తించి మైనర్ బాలికపై అత్యాచారం(Minor Girl Raped in Hyderabad) చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
కొత్త చట్టాలు పుట్టుకొస్తున్నా, కఠినశిక్షలు అమలవుతున్నా కొందరు మృగాళ్లు బరితెగిస్తున్నారు. కామంతో కన్నుమూసుకుపోయి కంటిపాప లాంటి చిన్నారులనూ వదిలి పెట్టడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.