Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి. పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే సృహ కూడా ఓ స్టార్ హీరోయిన్..అలాగే ఆమె తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు అతిపెద్ద కాంట్రవర్సీని మూట గట్టుకున్నారు.
Alia Bhatt Sister Pooja Bhatt : అలియా భట్ పెద్దక్క పూజా భట్ కూడా తెలుగులో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఆ సినిమా ఏమిటి? ఎప్పుడు రిలీజ్ అయింది లాంటి వివరాల్లోకి వెళితే
బాలీవుడ్ దివంగత యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (sushant singh rajput ) ఆత్మహత్య చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతునే ఉంది. బాలీవుడ్లో నెపోటిజం (Nepotism) వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ప్రముఖులపై ఫ్యాన్స్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య కేసును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.