Kalki Collectons: గత నెల 27న విడుదలైన ‘కల్కి’ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ వెళుతున్న ఈ సినిమా ..మొత్తంగా 8 రోజుల్లో వరల్డ్ వైడ్్ గా బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంలో ఉంది. మొత్తం వసూళ్ల విషయానికొస్తే..
Kalki 2 Release Date: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ అన్ని ఏరియాల్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా చివర్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ పేరిట వరుసగా సినిమాలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘కల్కి 2’ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Kalki Telugu Version 1st week Collectons: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట రాసుకున్న కల్కి మూవీ తెలుగు వెర్షన్ వసూళ్ల విషయానికొస్తే..
Kalki 2898 AD Hindi Collections: ‘కల్కి’ మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగడం లేదు. కేవలం కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా బీ టౌన్ బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ అందుకుంది.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా స్టార్ కాదు. భారతీయ సినిమాలకు పెద్ద దిక్కుగా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా వస్తుందంటే మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. తాజాగా కల్కి మూవీతో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Prabhas: అవును బాహుబలి సినిమాతో ప్యాన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. గతేడాది ‘సలార్’ మూవీతో బ్యాక్ బౌన్స్ అయ్యాడు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీతో హీరోగా తన స్టార్ డమ్ చూపిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ కల్కి సినిమా చూడటానికి విదేశాల నుంచి కొంత మంది అభిమానులు హైదరాబాద్ కు రావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Kalki Break Even: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి’ విడుదలైన అన్ని ఏరియాల్లో దుమ్ము దులుపుతుంది. నార్త్ అమెరికాలో అయితే.. రికార్డు బ్రేక్ వసూల్లతో దుమ్ము దులుపుతుంది. నిన్నటికి బాక్సాఫీస్ దగ్గర ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రెండు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొంది.
Kalki: ‘కల్కి 2898 AD’ సినిమా చూసిన వాళ్లకు అందులో ప్రభాస్ నడిపించిన ‘బుజ్జి’ కారు ఎంతో ఫేమస్ అయింది. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జికి మంచి ఇంపార్టెన్స్ ఉంది. తాజాగా కల్కి లో ప్రభాస్ నడిసిన కారును ఏపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అభిమానుల నడమ నడిపి సందడి చేశారు.
Kalki Ticket Rates: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ చిత్రం రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అంతేకాదు పలు రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే.. ఈ సినిమాకు పెంచిన టికెట్ రేట్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి వెనకడుగు వేస్తున్నారు. వారికి ఊరట నిస్తూ ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించబోతున్నారు.
Kalki 2898AD: ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే.. కాదు పాన్ ఇండియాపరంగా.. సినీ అభిమానులు ఎవరికి.. పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన.. ఈ హీరో కల్కి.. సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారుm ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్.. తదుపరి సినిమాల గురించి ఒక అప్డేట్ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటుంది
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి.అశ్వినీదత్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో రిస్క్ తీసుకొని తెరకెక్కించిన సినిమా. అయితే ప్రభాస్ కంటే ముందు ఈ బ్యానర్ లో అశ్వనీదత్ .. డార్లింగ్ పెదనాన్న కృష్ణంరాజుతో 80లలో ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కించారు.
Kalki 2898 AD Collection: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందూ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ హోల్డ్ రాబట్టిన ఈ సినిమా .. సినిమాలకు ఎంతో కీలకమైన సోమవారం రోజు కూడా తన హోల్డ్ ను నిలబెట్టుకుంది.
Kalki Ticket Rates: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకున్న.. కల్కి 2898 ఏడి.. చిత్ర బృందం..సినిమా టికెట్లను ఎక్కువ రేట్ కి.. ఆమిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై.. మొదటి వారంతం పూర్తయిపోయింది. మరి ఇప్పటికైనా సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా.. అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Kalki 2898 AD: ఒకప్పుడు హిందీ సినిమాలకు మాత్రమే ఓవర్సీస్ మార్కెట్ ఉండేది. ఆ తర్వాత తెలుగు దూకుడుతో తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక బాహుబలి సినిమాతో అది పీక్స్ కు వెళ్లింది. ఆ తర్వాత మన తెలుగు ప్యాన్ ఇండియా చిత్రాలకు అక్కడ మార్కెట్ ఏర్పడింది. తాజాగా కల్కి మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది.
Indias Top 4 DAYS WW Box Collections Movies: బాహుబలి సినిమాతో దక్షిణాది చిత్రాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రవేశించాయి. ఆ సినిమా సక్సెస్ తో దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రాల నిర్మాణం పెరిగింది.తాజాగా కల్కి మూవీ 4 రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసింది.
Kalki 4 Days WW Box Office Collections: ‘కల్కి 2898 AD’ మూవీ ఇంతింతై అన్నట్టు సరైన ప్రమోషన్స్ లేకున్నా.. భారతీయ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. 2024లో మొదటి రోజు మన దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో 4వ రోజు పూర్తి చేసుకుంది. మొత్తంగా 4 డేస్ లో ఈ సినిమాకు వచ్చింది ఎంత ? హిట్ స్టేటస్ కు ఎంత రాబట్టాలంటే..
Where Is Located Kalki 2898 AD Temple: యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.