Policeman's Bowling Skills Viral Video: ఒకప్పుడు లోకల్కే పరిమితమైన ఈ టాలెంట్, లేదా క్రికెట్ స్కిల్స్.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ, ఎవరిలో, ఎలాంటి ప్రతిభ దాగి ఉన్నా.. అది వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. తాజాగా ఒక పోలీసు వేగంగా బౌలింగ్ చేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా వికెట్లు పడగొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan Former Minister Rajendra Singh Gudha: తనపై 50 మంది కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కాలితో తన్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు రాజేంద్ర సింగ్ గూడా. రాజస్థాన్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.
Rajasthan: రాజస్థాన్ లో స్వల్ప భూకంపం వచ్చింది. రాజధాని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
ప్రస్తుతం నమోదవుతున్న నేరాల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే. ఇటీవలే రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మహిళ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి మొక్కలతో పాటుగా భూమిలో నాటిన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Teacher Eloped With Student: జైపూర్ : తన వద్ద చదువుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థినితో కలిసి వెళ్లిపోయిన ఓ మహిళా టీచర్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో విద్యార్థినిని వెంట తీసుకెళ్లినందుకుగాను ఆమెపై కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
CM Ashok Gehlot Vs Sachin Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ పార్టీ వీడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
Rajasthan: రాజస్థాన్ లో విషాదం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో డీర్ తోపాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన అల్వార్ లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది.
Earthquake Today: ఇవాళ తెల్లవారుజామున రాజస్థాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. బికనీర్లో 4.2 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు జరిగింది.
Rajasthan Engineer Suspended: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.
Gang Rape In Rajasthan: రోజురోజుకు మానవ మృగాళు రెచ్చిపోతున్నారు. రాజస్థాన్లోని అల్వార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల మైనర్పై మేనమామలు సామూహిక అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక ఎంత బ్రతిమిలాడిన ఏ మాత్రం ఒదిలిపెట్టాలేరు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Businessman Died Of Heart Attack: పంటి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యాపారి డెంటల్ క్లినిక్కి వెళ్లి అక్కడే న్యూస్ పేపర్ చదువుతూ హఠాత్తుగా కిందపడి మృతి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NIA Raids : జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు చేపట్టింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి.
Political crisis in Rajasthan: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీపై అనిశ్చితి నెలకొన్నది. ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.