Relationship Tips In Telugu : పెళ్లి అంటే అబ్బాయి గురించి అమ్మాయి.. అమ్మాయి గురించి అబ్బాయి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని కచ్చితంగా అడిగి మరీ తెలుసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ సంతోషమైన భవిష్యత్తుకు ఎంతో అవసరం.
Married Woman Caught With Lover: తన మాజీ బాయ్ ఫ్రెండుతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆ మహిళ.. అత్తింటి వారికి పట్టుబడిన తరువాత కూడా తన వైఖరిలో మార్పు రాలేదు. అతడిని పోలీసులకు పట్టంచి తెలివిగా వారి నుంచి తప్పించింది. ఆ తరువాతేం జరిగిందో మీరే చూడండి.
Smartphones Ruining Married Couples Lifes: ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే చాలు భార్యాభర్తలు సరాదాగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవారు. కేవలం కబుర్లు చెప్పుకోవడం కోసమే ఖాళీ సమయం కోసం పాకులాడే వాళ్లు. ఖాళీ సమయం లేకపోతే సృష్టించుకునే వాళ్లు. కానీ అంతిమంగా ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు గడపడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు.
Bollywood Affairs and Relationships: సినీ పరిశ్రమలో పెళ్లయిన వాళ్లు విడిపోవడం చాలా సర్వసాధారణంగా చూస్తున్న విషయం. బాలీవుడ్ లోనైతే ఈ కల్చర్ ఇంకా చాలా కామన్. అయితే, ఇంకొన్ని జంటల పెళ్లిళ్లు మాత్రం పెళ్లిపీటల వరకు వచ్చి పీటలు ఎక్కక ముందే ఆగిపోయాయి.
Man Kills His Girlfriend: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఏడాది పాటు లవ్ చేసుకున్నారు. కానీ లవ్ మ్యాటర్ కాస్తా పెళ్లి వరకు రావడంతో జేబులోంచి రివాల్వర్ తీసి ఆ అమ్మాయి నుదుటన రివాల్వర్ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజులో షూట్ చేశాడు.
The Court held that a live-in relationship comes within the ambit of the right to life enshrined under Article 21 of the Constitution of India. The Court further held that live-in relationships are permissible and that the act of two adults living together, in any case, cannot be considered illegal or unlawful
The Court held that a live-in relationship comes within the ambit of the right to life enshrined under Article 21 of the Constitution of India. The Court further held that live-in relationships are permissible and that the act of two adults living together, in any case, cannot be considered illegal or unlawful
Hrithik Roshan, Saba Azad Relationship: కొంతమంది సెలబ్రిటీలు డైవర్స్ తర్వాత తమ లైఫ్‌ను మరో రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. డైవర్స్ తీసుకున్నామన్న బాధను దిగమింగుకొని.. కొత్త లైఫ్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్లో ఈ కల్చర్ ఎక్కువనే చెప్పవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.