Pawan Kalyan Warns To YS Jagan On MPDO Attack: ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ దాడిని తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరుగా బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Unknown Person Tries To Attack On YS Jagan: సొంత జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే అతడు జగన్‌తో సెల్ఫీ దిగడానికి వచ్చాడని తెలిసింది.
Lalu prasad yadav: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతంగా క్షీణించింది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిని రిమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ( Good news to unemployed ). వైద్య, ఆరోగ్య శాఖలో 9700 ఖాళీలను భర్తీ చేసేందుకు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు ( Jobs in health dept). వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న వారికి ఇది నిజంగానే ఓ గుడ్ న్యూస్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.