కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాటేశాడు. అంతటితో ఆగకుండా పలువురితో అత్యాచారం చేయించాడు. ఆ బాలికపై కొన్నేళ్లు పాటు సాగిన ఈ లైంగిక దాడి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Taliban Issue:ఆప్ఘన్లో తాలిబన్ల ప్రభుత్వంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎంపీ తాలిబన్లకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. ఆయన వ్యాఖ్యలిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇంకా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పై రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ ( Mulayam Singh Yadav Death) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
Parliament Session in Rajya Sabha | ఓ వైపు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కరోనా పడ్డారు. మరోవైపు సభలో ప్రవేశపెడుతున్న వ్యవసాయ సంబంధిత బిల్లులతో పాటు ఇతర బిల్లులపై చర్చ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది.
సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఇక లేరు ( Amar Singh died). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే అనారోగ్యంతో మృతి చెందారు.
కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ (79) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం లక్నోలో తుది శ్వాస విడిచారు.
నిన్న లక్నో జరిగిన ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై చర్చకు రావాలని సవాలు చేసిన ఒక రోజు తరువాత, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం బీజేపీతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ అభివృద్ధి, నిరుద్యోగం,రైతు సమస్యలపై ముందు చర్చించాలన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశం పూర్తయ్యేవరకూ సభకు ఎట్టిపరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని.. అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెదేపా విప్ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫూల్పూర్, గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఇవాళ వెల్లడైన ఫలితాల్లో ఓటర్ల నుంచి భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.