Is Shoaib Malik cheated wife Sania Mirza. వివాహేతర సంబంధమే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకులకు కారణమా?.
Sania Mirza shares cryptic post: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Sania Mirza Shoaib Malik Divorce: షోయబ్ మాలిక్‌తో వివాహ బంధానికి సానియా మీర్జా స్వస్తి చెప్పనున్నారా..? ఎందుకు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమేంత..?
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ లో భాగంగా జరిగిన సెమీస్ లో సానియా జోడీ ఇంటిదారి పట్టింది. ఒస్టాపెంకో- కిచెనోక్ జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Sania Mirza Retirement: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 సీజన్ తర్వాత ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.
గురువారం జరిగిన పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా మద్దతు తెలిపినందుకు భారత్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో సానియా మిర్జాపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ-500 టోర్నీలో సానియా మీర్జా-షుయె జాంగ్ (చైనా) జంట విజేతగా నిలిచింది.
BiggBoss Harika: బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారికను తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నిమామక వివరాల్ని అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. ప్రభుత్వానికి తెలియకుండా జరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
Sania Mirza to Act In A Web Series | సానియా మిర్జా.. టెన్నిస్ కోర్టులో తిరుగులేని స్టార్. అయితే త్వరలో నటనలోనూ తన సత్తా చాటాలి అని ప్రయత్నిస్తోందట సానియా. నటిగా రంగ ప్రవేశం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతోందట. అందాల క్రీడాకారిణిని తెరపై చూడాలి అనుకుంటున్న క్రీడాభిమాల కల త్వరలో నెరవేరనుంది.
భారత టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జాను బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్ టీజ్ చేశారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సానియాకి బెస్ట్ విషెస్ చెబుతూ ఆమె అభిమానులు ట్విట్టర్లో పలు పోస్టులు పెట్టారు. తమ అభిమాన టెన్నిస్ స్టా్ర్కు అబ్బాయి పుట్టాలని తాము కోరుకుంటున్నామని వారు ట్వీట్స్ చేశారు.
క్రీడారంగంలో భారత దేశానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మహిళా అథ్లెట్లను గౌరవించే సదుద్దేశంతో జీ న్యూస్ ఫేయిర్‌ప్లే అవార్డ్స్ పేరిట జీ మీడియా గ్రూప్ నిర్వహించిన కార్యక్రమం ఇవాళ ఢిల్లీలో ఘనంగా జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.