Shani Jayanti 2023 Shani Dev: ప్రతి సంవత్సరం ఈ రోజున శని జయంతిని జరుపుకుంటారు. అయితే శని సడే సతి దుష్ర్పభావాలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రోజు శని దేవుడినికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shani Mahadasha: రాశి చక్రాల్లో శని మహాదశ శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో ఆర్థింగా బలపడడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందుతారు.
Shani Vakri Negative Impact on Zodiac Signs: శని గ్రహం తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ క్రమంలో పలు రాశులవారిపై ప్రభావం పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Aarti: శనివారం శని దేవుడికి ఈ కింది విధంగా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శని చెడు ప్రభావం కూడా దూరమవుతాయి..
Shani Ast 2023: శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేసింది. అయితే ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో చికటి రోజులు మొదలువుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సంచారం వల్ల అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారు.
Shani Dev Rashi: కుంభ రాశిలో శుక్రుడు, శని గ్రహాలు రెండు సంచారం చేశాయి. కాబట్టి ఈ పలు రాశులవారి జీవితాల్లో మార్పులు వచ్చే ఛాస్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే చాలా లాభాలు పొందుతారు.
Shani Kumbh Gochar 2023: సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. దీని కారణంగా పలు రాశుల వారి జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Shani Kumbh Rashi: శని గ్రహం నిన్న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి సంచారం చేసింది. ఈ కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మార్పలు జరగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వారు ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Shani Gochar 2023: శని గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు కొన్ని రాశులవారు ఊహించని లాభాలు కూడా పొందుతారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Dev Chalisa: శని దేవుడి చెడు ప్రభావం వల్ల పలు రాశులవారి జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతే.. మరి కొన్ని రాశులవారి జీవితాల్లో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
Shani Dev Chalisa: జోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే కొత్త సంవత్సరంలో శని గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Saturn Transit 2023: శని గ్రహం వచ్చే కొత్త సంవత్సరంలో కుంభ రాశిలోకి సంచారం చేయనుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Shani Dev Mantra: చాలా రోజూల తర్వాత శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే దీని కారణంగా చాలా మంది జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.
Shani Dev Effects: కొత్త సంవత్సరంలో చాలా రకాల రాశులు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశిల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీంతో పలు రాశులవారి జీవితంలో చాలా రకాల నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Ka Mantra: 2023లో చాలా గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని వల్ల ఈ కింద పేర్కొన్న రాశులవారికి తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మేషం, వృషభం, సింహం, కన్యా రాశుల వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Shani Beej Mantra Benefits: శని మంత్రాన్ని ప్రతి శనివారం పఠించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శని దేవుడి చెడు ప్రభావం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Shani Rashi Parivartan 2023: శని గ్రహం వచ్చే నెలలో కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో చాలా రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani Gochar 2023 to 2025 Effect: శని గ్రహం వచ్చే నెలలో కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని ప్రభావం పలు రాశుల వారిపై తీవ్రంగా పడబోతోంది. కాబట్టి కింద పేర్కొన్న రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Shani Dev Aarti In Telugu: హిందూ మతంలో శని దేవుని ఎంతో ప్రముఖ్య కలిగి ఉంది. అంతేకాకుండా శని దేవుని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చర్యలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani ki Sade Sati Dhaiya: శని దేవుని చెడు ప్రభావం వల్ల జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా జీవితంలో బాధపడే అవకాశాలు కూడా ఉన్నయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.