Shani Vakri 2024: జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం ప్రారంభించబోతోంది. అయితే ఈ గ్రహం 139 రోజుల పాటు తిరోగమన దశలోనే కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Transit 2024 In Telugu: శని నక్షత్ర సంచారం ఈ రోజు జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Shani Mantra: ఆషాఢ మాసం మాసంలో శని వారాల్లో శని దేవుడికి ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Mantra: శని దేవుడు గ్రహాల సంచారం చేసినప్పుడు వివిధ వాహనాలు మారుతూ సంచారం చేస్తాడు. అయితే ఈ వాహనాల్లో శని స్వారీ చేసినప్పుడు చాలా మార్పులు సంభవిస్తాయి.
Shani Dev Effects: కొత్త సంవత్సరంలో చాలా రకాల రాశులు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశిల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీంతో పలు రాశులవారి జీవితంలో చాలా రకాల నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Rashi Parivartan 2023: శని గ్రహం వచ్చే నెలలో కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో చాలా రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani Dev Aarti: ప్రస్తుతం చాలా మంది శని దేవుడి చెడు ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఈ చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పేదలకు, వృద్ధులకు సేవ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
Shani Gochar 2023 to 2025 Effect: శని గ్రహం వచ్చే నెలలో కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని ప్రభావం పలు రాశుల వారిపై తీవ్రంగా పడబోతోంది. కాబట్టి కింద పేర్కొన్న రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Shani Dev Aarti In Telugu: హిందూ మతంలో శని దేవుని ఎంతో ప్రముఖ్య కలిగి ఉంది. అంతేకాకుండా శని దేవుని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చర్యలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani Dev Upay: శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల మార్గాలున్నాయి. అందులో ముఖ్యమైనవి పదరక్షల పరిహారాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరిహారం పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలగొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.