Shani Vakri 2024: శని తిరోగమనం వల్ల ఈ మూడు రాశులకు కష్టాలు తప్పవు. జోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు కొన్ని రాశులకు కలిసి వస్తుంది. మరికొన్ని రాశులకు చెడు కలుగుతుంది. సాధారణం శనిదేవుడిని కర్మ ప్రధాతగా పరిగణిస్తారు. ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు.
Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.
Shani Vakri Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తిరోగమన ప్రభావం జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇది నవంబర్ రెండో వారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Capricorn, Sagittarius, Leo Zodiac Signs will get huge money due to Shani Vakri 2023. శని దేవుడి తిరోగమనం యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు అన్ని రాశులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో శని ఈ 3 రాశుల వారికి శుభాలను ఇవ్వనున్నాడు.
Planet Transit June 2022: జూన్ 2022లో గ్రహాలు మరియు రాశుల స్థానాల్లో పెద్ద మార్పులు జరిగాయి. ఈ మార్పుల ప్రభావం 4 రాశుల వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. తిరోగమన శని మరియు మార్గి బుధుడు ఈ వ్యక్తులకు కెరీర్లో గొప్ప విజయాన్ని అందిస్తాయి.
Shani Vakri 2022: శని కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని 141 రోజులు పాటు రివర్స్ లో కదులుతాడు. ఈ సమయంలో కొన్ని రాశిచక్ర గుర్తులు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
Shani Effect On Zodiac Sign: మరో రెండు రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. దాని శుభ మరియు అశుభ ప్రభావాలు మొత్తం 12 రాశుల మీద కనిపిస్తాయి. ఏ రాశుల వారికి సానుకూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.