Saturn Retrograde 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శనిదేవుడి తిరోగమన కదలిక మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది.
Vakri Shani 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని గ్రహం యెుక్క ఈ వ్యతిరేక కదలిక మూడు రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Vakri Shani 2023: ప్రస్తుతం కుంభరాశిలో శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. శని వ్యతిరేక కదలిక వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఐదు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Retrograde 2023 Effect: జూన్ 17న శనిదేవుడు వ్యతిరేక దిశలో నడవడం మెుదలుపెట్టాడు. శని యెుక్క ఈ తిరోగమనం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Vakri 2023: రేవు శని దేవుడు తిరోగమన దిశలో సంచారం చేయబోతున్నారు. దీని కారణంగా అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: మరో మూడు రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారి జీవితం అల్లకల్లోలంగా మారనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: త్వరలో మూడు గ్రహాలు వ్యతిరేక దిశలో కదలనున్నాయి. దీంతో నాలుగు రాశులవారు రాబోయే ఆరు నెలలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: శని తిరోగమన కదలిక వల్ల రెండు సూపర్ రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఆస్ట్రాలజీలో వీటిని శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగాలు ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023 effect: మరికొన్ని రోజుల్లో అంటే జూన్ 17న శనిదేవుడు వ్యతిరేక దిశలో కదలనున్నాడు. శని తిరోగమనం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: ఈ నెలలో శనిదేవుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. మూడు దశాబ్దాల తర్వాత శని తన సొంత రాశిలో సంచరిస్తుంది. దీని కారణంగా మూల త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani vakri 2023: ఈ నెల 17న రాత్రి 10.48 గంటలకు శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శనిదేవుడి వ్యతిరేక కదలిక కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం నాలగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Shani Vakri 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శనిదేవుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Surya Gochar Shani Vakri 2023: ఈ నెలలో సూర్యుడు మరియు శని తన గమనాన్ని మార్చనున్నారు. వీరిద్దరి రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై ఉంటుంది. సూర్య, శని సంచారం ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే వాడు శని. ఇతడి కటాక్షం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అలాంటి శనీశ్వరుడు అరుదైన రాజయోగాన్ని చేస్తున్నాడు. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Shani Vakri 2023: న్యాయాధీశుడు శని జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీని వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు త్వరలో కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శని గ్రహం యెుక్క ఈ రివర్స్ కదలిక కొన్ని రాశులవారికి సమస్యలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Vakri June 2023: మరో 17 రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఈ శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం 139 రోజులపాటు ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: శని తిరోగమనం కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలు రాశులవారు అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. ఈ రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శనిదేవుడు రివర్స్ కదలనున్నాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. శనిదేవుడి తిరోగమనం కారణంగా మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.