Srilanka President to Remove PM Mahinda : శ్రీలంకలో ప్రధాని మంతి మహిందా రాజపక్సేకు పదవీ గండం తప్పేలా లేదా ? పీఎం కుర్చీ లోంచి మహిందా రాజపక్సే తొలగింపునకు రంగం సిద్ధమైందా ? శ్రీలంక అధ్యక్షుడు తీసుకోబోయే తదుపరి చర్యలేంటి ? అక్కడి తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి ?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
Pakistan mob lynches Srilankan over blasphemy: పాకిస్తాన్లో ఓ శ్రీలంక జాతీయుడిని దారుణంగా హతమార్చారు. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఈ ఘటన శ్రీలంక ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
T20 World Cup 2022: టీ20 ఫార్మట్‌లో ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచి ఆ జట్లు ఘోరంగా విఫలమయ్యాయి. కనీసం సూపర్ 12 అర్హత సాధించలేకపోయాయి. ఆ అర్హత పొందాలంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
England vs West Indies: T20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. అత్యల్ప స్కోరుకే ఆలవుట్ కావడం, మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు ప్రత్యేకతలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Stop sale of Bikinis: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌పై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెజాన్ విక్రయిస్తున్న ఆ ఉత్పత్తుల్ని నిలిపివేయాలని కోరింది. ముఖ్యంగా ఆ బికినీల అమ్మకాలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఆ బికినీలు ఏవి..
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
శ్రీలంకతో గువహాటిలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుందని అస్సామ్ క్రికెట్ అసోసియేషన్ తెలియజేసింది. శ్రీలంకతో భారత్ మూడు టీ20 ఆడనుంది. ఈ టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శిఖర ధావన్ వచ్చాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ తన ప్రియురాలు ఇషా నేగితో కలిసి మంచు పర్వతాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియురాలితో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన రిషభ్.. ‘‘నేను నీతో ఉన్నప్పుడే నన్ను నేను బాగా ఇష్టపడతాను’’ అని క్యాప్షన్ పెట్టి ఆరెంజ్ రంగులో ఉన్న హృదయాకారపు ఎమోజీని జోడించాడు.
శ్రీలంకలో తొలిసారిగా ఓ రెండు రోజులు మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే.. రాబోయే బుద్ధ జయంతి వేడుకల్లో భాగంగా మాంసం దుకాణాలు అన్నీ కూడా మూసివేయాలని ప్రభుత్వం తెలియజేసింది.
శ్రీలంకలో మత ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాండీ సెంట్రల్ జిల్లాలో మతఘర్షణలు చెలరేగడంతో ప్రభుత్వం దేశంలో 10 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.