Stomach Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా కేన్సర్ వంటి ప్రాణాంతక మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో లేదు. అందుకే కేన్సర్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారకాల్లో కేన్సర్ ఒకటి. కేన్సర్ గుర్తించడంలో ఆలస్యం కావడమే ఇందుకు కారణం.
Stomach Pain: ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి కూడా మనం అనుకున్నంత సడన్ గా మన లైఫ్ లోకి రావు. అవి రావడానికి ముందే మన శరీరం కొన్ని సంకేతాలను మనకు అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో క్యాన్సర్ కేసులు అంతకంత పెరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది స్టమక్ క్యాన్సర్.. మరి దాని లక్షణాలు ఏమిటి? అది ఎలా వస్తుంది అనే విషయాలు మనము తెలుసుకుందాం..
Stomach Cancer Symptoms In Telugu: ప్రస్తుతం చాలామంది పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఈ చిన్న చిన్న సమస్యలే కొంతమందిలో క్యాన్సర్ గా కూడా మారుతున్నాయి అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటో తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిందే.
Stomach Cancer Symptoms: మన శరీరంలో వచ్చే కొన్ని వ్యాధులు ముందస్తుగానే గుర్తించలేం. కానీ, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు భవతరిణి మృత్యవాత పడ్డారు. ఆమె కడుపు కేన్సర్ తో బాధపడ్డారు. వాటి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Stomach Cancer Symptoms: ఇటీవలి కాలంలో ఛాతీలో మంట, పుల్లటి తేన్పుల సమస్యలు అధికమయ్యాయి. చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ప్రాణాంతకం కావచ్చు కూడా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Causes Of Stomach Pain In Women: మహిళలు తరచుగా కడుపు నొప్పితో బాధ పడుతూ ఉంటారు. చాలా సార్లు, కడుపు నొప్పి అజీర్ణం, గ్యాస్, అతిగా తినడం వల్ల ఉబ్బరం..కొన్నిసార్లు నిరంతర కడుపు నొప్పి కూడా వైద్య పరిస్థితిని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కడుపు నొప్పికి ఈ కారణాలపై శ్రద్ధ వహించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.