Tech Mahindra Gandi Maisamma Land: హైరదాబాద్ రియల్ ఎస్టేట్ కు ఏమాత్రం ఊపు తగ్గలేదు. తాజాగా మహీంద్రా యూనివర్సిటీ తమ గ్రూపునకే చెందిన టెక్ మహీంద్రా నుంచి 103 ఎకరాల స్థలాన్ని 535 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తూన్న రియల్ రంగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
Satyam vs Tech Mahindra: సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లతో తరచూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే ఆనంద్ మహీంద్రా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సత్యం రామలింగరాజు గురించి చేసిన వ్యాఖ్యలు కావడంతో చర్చనీయాంశమౌతున్నాయి.
Tech Mahindra Ties Up With Microsoft: టెలికాం ఆపరేటర్ల కోసం క్లౌడ్ పవర్డ్ 5జీ కోర్ నెట్వర్క్ ఆధునీకరణ కోసం టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. 5జీ కోర్ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తున్నట్లు ఈ కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పూర్తి వివరాలు ఇలా..
CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.