Telangana SSC: తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటర్నల్గా ఇచ్చే 20 మార్కుల విధానాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఇక మార్కులే ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని ఆధారంగానే ఇంటర్ అడ్మిషన్లు కూడా జరుగుతాయని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ABVP Call for Schools Bandh in Telangana: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆరోపిస్తూ ఇవాళ ఏబీవీపీ స్కూల్స్ బంద్కు పిలుపునిచ్చింది.
2021-22 Academic Year: నిన్నటితో 2021-22 విద్యాసంవత్సరానికి ముగింపు వచ్చింది. సుమారు 18 నెలల విరామం తర్వాత పాఠశాలలు ఎటువంటి కరోనా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ సంవత్సరాన్ని ముగించాయి.
Manchu Lakshmi Letter to Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న 'మన ఊరు-మన బడి' పథకంపై సినీ నటి మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
తెలంగాణ ఎంసెట్ ( TS EAMCET 2020) పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి నేటినుంచి (శనివారం) టీఎస్ ఎంసెట్ చివరి విడుత కౌన్సెలింగ్ (final counselling) ప్రక్రియ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.