BRS as TRS : పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై గులాబీ క్యాడర్ ఆందోళన చెందుతుందా..? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారాక పార్టీకీ అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయనే భావనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయా? టీఆర్ఎస్ గా ఉన్నన్ని రోజులు రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ అయ్యాక దెబ్బతిందని పార్టీలో చర్చ జరుగుతుందా..? తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి పార్టీ పేరు మార్పు తెరపైకి వస్తుందా..? పార్టీ లీడర్లు, క్యాడర్లు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారా..? ఇంతకీ పార్టీ పేరు మార్పుపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి..?
Telangana Politics: పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీనీ వీడుతున్నారు. అందులోను కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఎందుకు పార్టీనీ వీడుతున్నారో ఇప్పుడు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
BRS: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ముఖ్య లీడర్లు తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? తీహార్ జైలులో ఉన్న కవిత ములాఖత్ భేటీ పైకి కనిపిస్తున్నా...దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా….ఈ మధ్య రెగ్యులర్ గా ఢిల్లీ వస్తున్న కేటీఆర్, హరీష్ రావుల పర్యటన వెనుక ఏదైనా సీక్రెట్ మిషన్ దాగి ఉందా ? ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది..?
BRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.
Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పేరులో కీలక మార్పు ఉండబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొందరలోనే క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
It is learned that Telangana Rashtra Samithi will be transformed into a national party in the name of Bharat Rashtriya Samithi or Bharat Rajya Samithi.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi ) కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం.. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.