Congress Govt Insult To Former CM KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో కేసీఆర్ పేరును చివరన ఉంచడం తీవ్ర దుమారం రేపింది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది.
Sabitha Indra Reddy Pledged Her Gold Ornaments: తెలుగు రాష్ట్రాల్లో సబితా ఇంద్రారెడ్డి తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణలోనూ మంత్రిగా పని చేసిన ఆమె రాజకీయంగా అందరికీ సుపరిచితురాలే. అయితే ఆమె గతంలో 20 తులాల బంగారు తాకట్టు పెట్టిన వార్త ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకు తాకట్టు పెట్టారు.. అంత కష్టం ఏమి వచ్చిందో తెలుసుకోండి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఈ పేరు సంచలనంగా మారింది. వంద శాతం స్ట్రైక్ రేటుతో జన సేన పార్టీతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తున్నారా.. !
Real Eastate : హైదరాబాద్ నగరంలో అక్రమాల తొలగింపులో భాగంగా షేర్ లింగంపల్లిలో పెద్ద ఎత్తున హైడ్రా విభాగం కూల్చివేతలు కొనసాగిస్తోంది. దీంతో అక్రమనిర్మాణాలపై కొనుగోలు చేసిన వాణిజ్య, రెసిడెన్షియల్ ఆస్తిదారులు ఆందోళనకు గురవతున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Telangana Politics: రాష్ట్రాన్ని నడిపిస్తున్న కీలక నేత సోదరుడు అతడు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈ సారి ఆయన గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్ లు, సొంత జిల్లాతో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై అందరిలో పెద్ద చర్చే జరుగుతుంది. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఆయన రెండో పవర్ సెంటర్ కాబోతున్నారా.. ? అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan: ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై జనసైనికులు,జనసేనాని ఆలోచన ఏవిధంగా ఉంది. ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా జనసేనా ప్రభావం చూపించాలనుకుంటుందా...?
IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Big Cobra Snake: భారీ సర్పం ఇంట్లోకి రావడంను ఒక వ్యక్తి గమనించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పదడుగుల భారీ సర్పం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Telangana: పాడికౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ కు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.