IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy rains: వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజులలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
Cold Wave: ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలి పులి పంజా విసురుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఇవాళ వర్షాలు కురిశాయి.
Summer Heat in Telangana: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు.
AP Summer Temperatures: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Telangana Summer Temperature: తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తుపానుగా మారనుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫలితంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
హుద్‌హుద్..తిత్లీ..గజ..జల్..పైలీన్ ఇలా ఒక్కొక్క తుపానుకు ఒక్కో పేరు. అసలీ పేర్లను పెట్టేది ఎవరు ? ఎప్పట్నించి ఈ పద్ధతి అమల్లో ఉంది ? ఇంకా జాబితాలో ఉన్న పేర్ల వివరాలేంటి ?
Heavy Rains in AP | రానున్న నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains 0 పడవచ్చని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.