Tirumala Laddu Row: ఏపీ రాజకీయ నేతలకు కంటి నిండా కునుకు కరువైందా...? గత వారం రోజులుగా ఏపీ నేతలకు ఎందుకు ఆయన కలలోకి వస్తున్నట్లు...? మనం ఏమైనా తప్పు చేశామా అని ఏపీ లీడర్లు ఆందోళన చెందుతున్నారా...? ఆయనకు కోపం వస్తే మా పరిస్థితి ఏంటా అని తెగ టెన్షన్ పడుతున్నారా....? కొందరు నేతలు దీనిపై మాట్లాడటానికే జంకుతున్నారా....? మీడియా కంట కనపడితే దీనిపై ఏం మాట్లాడాల్సి వస్తుందో అని జారుకుంటున్నారా....? ఇంతకీ ఏపీ నేతలు ఇంతలా టెన్షన్ పడుతుంది ఎవరిని చూసి....? ఎందు కోసం..?
Tirumala laddu row: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ అన్నారు. దేవుడి దగ్గరకు వెళ్తానంటే కూడా.. అరాచకాలు చేస్తున్నారని కూడా కూటమిపై జగన్ మండిపడ్డారు.
Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Tirumala laddu Controvercy: తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Tirumalal Laddu controvercy: తిరుమల లడ్డుపై చేసిన వ్యాఖ్యలపై హీరో కార్త స్పందించారు. దీనిపై తన విచారం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి అంటే తనకు ఇష్టమైన దేవుడని చెప్పుకొచ్చాడు.
Ravi Kishan on Ravi Kishan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగానే, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ వ్యవహారం ముదిరి పాగానా పడుతోంది. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షతో పాటు పలు అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీట్ పుట్టించాయి. తాజాగా ఈ వ్యవహారంపై గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రేసు గుర్రం విలన్ రవికిషన్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
V Hanumantha Rao Prayaschitta Deeksha: తిరుమల వివాదంపై ట్రెండింగ్ స్టార్ వి హనుమంతరావు రంగంలోకి దిగారు. ప్రాయశ్చిత దీక్ష చేసిన ఆయన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Pawan kalyan vs Actor karthi: హీరో కార్తీ ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డుపై సెటైరికల్ గా మాట్లాడారు. దీనిపై తాజాగా, పవన్ కళ్యాణ్ విజయవాడలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Tirumala laddu controversy: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుని శుధ్ది కార్యక్రమంలో చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఇంద్ర కీలాద్రిలో మెట్లను శుభ్రం చేశారు. అంతేకాకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tirupati Laddu controvercy: తిరుపతి లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
RK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు ఏపీని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (ఆదివారం) నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.