June 22nd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,980గా ఉంది.
June 10th 2022 Gold and Silver Prices in India and Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310గా ఉంది.
June 6th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది.
May 23rd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330గా ఉంది.
May 17th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.
Gold Rate Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అత్యధికంగా రూ. 3,900 ధర పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయో తెలుసుకుందాం.
March 26th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590గా ఉంది.
March 24th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది.
Gold Price Today: దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సగటున నేడు (డిసెంబర్ 18) పది గ్రాముల బంగారం (Gold price in India) ధర (22 క్యారెట్) రూ.47,720 వద్ద ఉంది. నిన్న (డిసెంబర్ 17) కూడా ధర ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.
బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది. వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్, విజయవాడలలో భారీగా పుంజుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర ఓ మోస్తరుగా పెరిగింది. ఏపీ, తెలంగాణలోనూ బంగారం ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగింది. పసిడికి భిన్నంగా వెండి ధరలున్నాయి.
కరోనా కేసులు తగ్గడంతో నేడు ఏపీ, తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో నిలకడగా ఉంది. ఢిల్లీలో వెండి ధరలు పెరగగా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలోనూ వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కరోనా కేసులు వరుసగా మూడు రోజులు పెరగడంతో బంగారం ధరలు నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలలో స్థిరంగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.
కరోనా ప్రభావం తగ్గడంతో పలు రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ పతనమయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్ సహా పలు ఇతర రంగాలు కోలుకుంటున్నాయి. ఏపీ, తెలంగానలో తాజాగా బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే పసిడికి భిన్నంగా వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.