Update on Coromandel Express Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి వెళ్తుండగా బహనగ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పి అవతలి రైలు పట్టాలపైకి వెళ్లింది. దురదృష్టవశాత్తుగా అదే సమయంలో యశ్వంతపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొనడం మరో ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు.
Coromandel Express Train Accident: ఒడిషాలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ క్రమంలో 233 మంది మరణించగా.. 900కి పైగా గాయపడ్డారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Train Accident: మధ్యప్రదేశ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని షాహ్డోల్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం నేపధ్యంలో చుట్టుపక్కల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Oldage Woman Averts Train Accident: చంద్రావతి మధ్యాహ్నం 2.10 గంటలకు మధ్యాహ్న భోజనం చేసి తన ఇంటి వరండాలో నిలబడి ఉండగా భారీ శబ్ధం వినిపించింది. పెళపెళమని వినిపించిన ఆ భారీ శబ్ధం ఏంటా అని వెంటనే ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చి చూడగ.. తన ఇంటికి సమీపంలోనే ఉన్న రైలు పట్టాలపై ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఆ సమయంలో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు అక్కడి నుంచే వెళ్తుందని ఆమెకు తెలుసు.
Nellore Train Accident: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలతో పాటు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Google Viral Video: సోషల్ మీడియాలో ఒళ్లు జలదరించే..గుండెలదిరే వీడియో ఇప్పుడు అందరి మతి పోగొడుతోంది. కేవలం..సెకన్ వ్యవధిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. లేదంటే..
Tamil Nadu Train Accident. తమిళనాడు రాజధాని చెన్నైలో రన్నింగ్ ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చింది. ఆదివారం చెన్నైలోని బీచ్ స్టేషన్లో సబర్బన్ రైలు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది.
Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారింది. అందులో రైల్వే ట్రాక్ పడిన ఓ మహిళపై నుంచి రైలు వెళ్లినా.. తనకు ఎలాంటి గాయాలు కాలేదు. ట్రైన్ వెళ్లగానే ఆమె ఏం చేసిందో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు.
వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అలాంటి ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై జరిగిన ఓ యాక్సిడెంట్లో బైకర్ తృటిలో తప్పుంచుకోగా.. బైక్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.
AP Express Catches Fire: విశాఖపట్నం-ఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఓ 22 ఏళ్ల యువకుడు రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి హైస్పీడ్ రైలుతో వీడియో తీస్తూ.. మృతి చెందాడు. అయిన ఆ వైరల్ వీడియో మీరే చూడండి!
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మీకు నవ్వాలో లేక ఏడ్వాలో అర్థం కాక తల పట్టుకోవడం ఖాయం. రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి కాలి బూటు జారడంతో మళ్లీ పట్టాలపైకి వెళ్లి బూటు తీసుకున్నాడు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌పైకి రైలు వస్తుండటంతో అక్కడే ఉండలేక మళ్లీ వచ్చి ప్లాట్ ఫామ్ ఎక్కేందుకు ప్రయత్నించాడు.
మూగజీవం ప్రాణాలు కోల్పోవడంతో నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాల ప్రాణాలు (Elephant died in Accident) కాపాడే టెక్నాలజీ కూడా మన వద్ద లేదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.