Jiiva Escaped With Safe In Major Accident: తెలుగు వారికి సుపరిచితమైన జీవా తృటిలో ప్రాణ గండం నుంచి బయటపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో అతడి కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే అతడికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. అయితే కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది.
Kerala Health Minister Veena George Injured: కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించడంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్ ప్రమాదం బారిన పడ్డారు. వయానాడ్ జిల్లా మంజేరికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టింది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
NTR Bharosa Pension Amount Bag Theft: ఆంధ్రప్రదేశ్ పింఛన్ పంపిణీలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు దొంగతనానికి గురయ్యింది. ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
Mamata Banerjee Injury: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
Telangana Student Dies In US: ఎన్నో ఆశలు.. కలలతో విదేశాలకు వెళ్తున్న తెలుగు యువత అక్కడ చిన్న చిన్న ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యువకుడు ఆటలు ఆడుతూ కుప్పకూలాడు.
Tragedy Accident: పెళ్లయి వారం కూడా కాలేదు. అంతలోనే జరిగిన ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు. వరుడితోపాటు ఓ ఎస్సైతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Minister Prashanth Reddy Helps Road Accident Victims: హైదరాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మేడ్చల్ నుండి కొంపల్లి వెళ్లే మార్గంలో తన భార్య, చిన్నారితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ పై నుండి స్కిడ్ అయి కిందపడిపోవడం గమనించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వెంటనే తన కాన్వాయ్ ని పక్కకు ఆపి వారికి తగిన సహాయం అందించారు.
Lawsuit Against Google Maps: గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్లిన ఓ వ్యక్తి కూలిపోయిన బ్రిడ్జిపై నుండి పడి మృతి చెందగా.. అతడి కుటుంబం గూగుల్ సంస్థ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ సంస్థపై లీగల్ సూట్ దాఖలు చేస్తూ కోర్టుకెక్కిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
మృత్యువు ఏ రూపంలో ఎలా సంభవిస్తుందో తెలియదు. కొత్త కారు కొన్న మురిపంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జరిగింది. ఆ వివరాలు..
Live Accident Video Caught on Bodycam: ట్విటర్లో ఒక కారు యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. ఒక రోడ్డు ప్రమాదం ఘటనను దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసులు.. టోయింగ్ వెహికిల్‌ని రోడ్డుపైనే ఒక పక్కకు నిలిపి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతలోనే అదే రోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. అక్కడ పార్క్ చేసి ఉన్న టోయింగ్ వెహికిల్ ర్యాంప్‌పైకి ఎక్కి అమాంతం గాల్లోకి లేచింది.
Moradabad Accident News: యూపీలో డీసీఎం, వ్యాను ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. పెళ్లి వేడుకకు ఒకే కుటుంబానికి చెందిన 26 మంది పికప్ వాహనంలో వెళుతుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
AR Rahman's Son AR Ameen Escapes Accident : ఏ.ఆర్. రహ్మాన్ తనయుడు అమీన్ షేర్ చేసిన ఫోటోలను చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వేదికను పూర్తిగా కవర్ చేసేలా షాండలియా సెట్ ఏర్పాటు చేశారు. అవి కూడా భారీ పరిమాణంలో ఉన్నవే కావడంతో అలాంటివి మీద పడితే జరిగే నష్టం అంతా ఇంతా ఉండదు.
Kuppam Road Accident: కుప్పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కారు వేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు.
Car Accident Viral Video: సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూస్తే ఒళ్లు జలదరించేంత తీవ్రంగా ఉంది. చీకట్లలోంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. కళ్లు మూసి తెరిచేలోపే గోడను ఢీకొట్టి రోడ్డుపైకి పల్టీలు కొట్టింది. కళ్ల ముందు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్షసాక్షులు అదిరిపడ్డారు.
China accident: 10 నిమిషాల వ్యవధిలో మొత్తం 49 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 66 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంసెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జరిగింది.
Man Dragged Behind Scooter: 71 ఏళ్ల వృద్ధుడిని ఓ యువకుడు తన స్కూటీతో లాక్కెళ్తున్నట్టు ఉన్న ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై కనిపించిన ఒక భయంకర దృశ్యం వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే..
Randeep Hooda rushed to hospital after severe injuries at Film Shooting. బాలీవుడ్ హీరో రణదీప్ హుడా నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'ఇన్స్పెక్టర్ అవినాష్' షూటింగ్ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.