Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Mamata Banerjee Another Shock To INDIA Bloc Only Outside Support: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పి కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చారు. ప్రభుత్వంలో తాము భాగం కామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
West bengal news: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సి.వి. ఆనంద పై కు సంబంధించిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను సాధారణ పౌరులకు చూపించారని మండిపడ్డారు.
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
Mamata Banerjee Injury: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
Opposition Parties Slams On Modi Over CAA: అనూహ్యంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు మోదీ చేసిన పనిని మమత, అసద్, విజయన్ తదితర నేతలు ఖండించారు.
Rachna Banerjee as TMC MP Candidate: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించాయి. తాజాగా పశ్చిమ బంగలోని అధికార టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలోని 42 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో నటించిన రచన బెనర్జీ ఉండటం విశేషం.
Yusuf Pathan TMC Candidate: ఇన్నాళ్లు క్రికెట్లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఇకపై ఆడాల్సిన సమయం వచ్చింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్ కీలక నాయకుడితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో ఇండియా కూటమిలో కలకలం రేపింది. జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Mamata Banerjee: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కక్ష సాధింపులా ఉండకూడదని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
The Kerala story banned in west Bengal: ఈ మధ్యకాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి విడుదలైన ది కేరళ స్టోరీ మూవీని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది.
7th Pay Commission Latest Update: డీఏ పెంపు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన 100 రోజులకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు.
Attack on Nisith Pramanik Convoy: తన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి దాడికి పాల్పడుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్ పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారని.. అంతేకాకుండా దాడులకు పాల్పడిన వారినే పోలీసులు కాపాడి భద్రత కల్పిస్తున్నారని మంత్రి నిశిత్ ఆరోపించారు.
President Election 2022: రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగేందుకు శరద్ పవార్ నిరాకరించారు. పవార్ విముఖతతో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి.
Mamata letter to oppositions: దేశ రాజకీయాలు చక చక మారుతున్నాయి. తెలంగాణ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.