TS Entrance Exam Schedule Released: రాష్ట్రంలో పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల వచ్చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది.
తెలంగాణ ఎంసెట్ ( TS EAMCET 2020) పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి నేటినుంచి (శనివారం) టీఎస్ ఎంసెట్ చివరి విడుత కౌన్సెలింగ్ (final counselling) ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెలంగాణ ఎంసెట్ 2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ (TS EAMCET 2020 Counselling Schedule)లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి (అక్టోబర్ 12) నుంచి ప్రారంభం కావాల్సిన టీఎస్ ఎంసెంట్ 2020 కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల (TS EAMCET 2020 Counselling Web Options) ప్రక్రియ వాయిదా పడింది.
ఇంజనీరింగ్లో ప్రవేశాల కోస నిర్వహించిన తెలంగాణ ఎంసెట్-2020 ఫలితాలు (TS EAMCET 2020 Results Released) విడుదలయ్యాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేటి మధ్యాహ్నాం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
Telangana Eamcet 2020 Results : ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. eamcet.tsche.ac.in లో అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.
కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిన విధంగానే ముందుకు సాగుతోంది. రెండు రోజుల క్రితం టీఎస్ ఈసెట్ (TSESET) ను నిర్వహించింది. అయితే.. తాజాగా టీఎస్ ఎంసెట్ నిర్వహణ కోసం పరీక్షల తేదీలను సైతం జెఎన్టీయూ (JNTU) విడుదల చేసింది.
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. టీఎస్ ఎంసెట్ ( TS EAMCET ) తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
ప్రతీ ఏడాది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక షెడ్యూల్ ప్రకారం జరిగే ఎంసెట్, ఈసెట్ లాంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఈసారి లాక్ డౌన్ కారణంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.