Johnson & Johnson COVID-19 Vaccine: ఇతర దేశాలోనూ కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్-19(COVID-19) మరణాలు సంభవించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ COVID-19 Vaccine అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Former US President Barack Obama: తాను సైతం జాత్యహంకార వ్యాఖ్యలు, జాతి విద్వేషాన్ని ఎదుర్కొన్నానని అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఆ వివాదంలో తాను ఏం చేశానో చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేతలు జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన కమలా హారిస్.. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్నికలు దగ్గర పడటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ (H-1B Visa Rules) వీసాల సంఖ్యను తగ్గించడంతోపాటు.. జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసేలా సరికొత్త ప్రణాళికను ప్రకటించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.
అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం (TikTok Ban In US) అమల్లోకి రాలేదు. అమెరికా ప్రభుత్వం తుది గడువును మరో వారం రోజుల పాటు పెంచుతూ చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు మరో అవకాశం ఇచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోో డొనాల్డ్ ట్రంప ్ తన శాయశక్తులా పనిచేస్తున్నారు. తన మాటలను ఓట్లుగా మలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని (COVID-19 vaccine to Americans free of Charge) ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి అంతా సిద్ధంగా ఉండాలని అక్టోబర్ చివరికల్లా పనులు పూర్తి చేయాలని అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, ఉన్నతాధికారులకు సీడీసీ లేఖ రాసింది. నవంబర్ 1 నుంచి అమెరికా కరోనా టీకా పంపిణీ (US Corona Vaccine) చేయనున్నట్లు తెలుస్తోంది.
యువతి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చివరితంతు మొదలుపెడుతుండగా ఒక్కసారిగా ఆ 20ఏళ్ల యువతి ఊపిరి తీసుకుంటూ లేచి (Dead Woman Found Alive) కూర్చుంది. వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
అగ్రరాజ్యం అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.
అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఫ్రిస్కోలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.