Uttarakhand Floods: దక్షిణాదిన కేరళ..ఉత్తరాదిన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్నాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు హృదయ విదారకంగా మారుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వరద ప్రవాహం ధాటికి ఓ బ్రిడ్జి ఎలా కూలుతుందో రికార్డైన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.
Uttarakhand Rains IMD issues red alert for tomorrow : ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో చమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు.
సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. కానీ మనదేశంలోని కొండ ప్రాంతాల్లో వాటి ధరలు కొండెక్కాయి. అక్కడి వాతావరణ పరిస్థితులే ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Chinese soldiers entered India on horses: దాదాపు 100 మందికిపైగా చైనా సైనికులు 55 గుర్రాలపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చైనా సైనికులంతా అక్కడ భారత్ ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని సమాచారం.
Maha Kumbhmela: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. కరోనా హాట్‌స్పాట్‌గా కుంభమేళా మారుతోందంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో ముంబై మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.
Ram Gopal Varma On Kumbh Mela | తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో వెనకడుగు వేయని ఆర్జీవీ ప్రస్తుతం చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈసారి ఏకంగా రాజకీయ నేతలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tirath Singh Rawat Named Uttarakhand New CM: త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన 24 గంటలలోపే నూతన సీఎంగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం సాయంత్రం 4 గంటలకు తీరత్ సింగ్ రావత్ చేత రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Uttarakhand CM Trivendra Singh Rawat Resigns | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి, అనంతరం రాజీనామా లేఖను ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్యకు మంగళవారం సమర్పించినట్లు సమాచారం.
Flash floods: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు తలెత్తాయి. భారీ మంచు చరియలు విరిగిపడటంతో నదీమట్టం భారీగా పెరిగింది. విద్యుత్ కేంద్రంలో నీరు చేరడంతో 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.
Massive Flood In Dhauliganga: కొండ చరియ ప్రాంతాల్లో ఒక్కసారి ఉత్పాతం సంభవించడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పోలీసు శాఖ అప్రమత్తమయ్యాయి. 10 మృతదేహాలను గుర్తించినట్లు ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు(ITBP) అధికారులు వెల్లడించారు.
దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీల నుంచి రాజకీయనేతలు, ప్రముఖులు సైతం కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ కరోనా మహమ్మారి బీజేపీ (BJP) ఎమ్మెల్యే ప్రాణాలను బలితీసుకుంది.
ఆ ప్రాంతం సహజంగానే వరదలకు నిలయంగా ఉంటుంది. అటువంటిది అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అకస్మాత్తుగా వరదనీటిలో జారి పడిపోయారు. Congress MLA Harish Dhami
మూగజీవం ప్రాణాలు కోల్పోవడంతో నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాల ప్రాణాలు (Elephant died in Accident) కాపాడే టెక్నాలజీ కూడా మన వద్ద లేదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
దేశవ్యాప్తంగా భారత గణతంత్ర దినోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత త్రివర్ణ పతాక రెపరెపలాడుతోంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు.. గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజును దేశవ్యాప్తంగా పౌరులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆసేతుహిమాచలం అంతా దేశభక్తితో నిండిపోయి కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.