Uttarakhand School Bus Washed: ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలో ఓ స్కూలు బస్సు వరదలో కొట్టుకుపోయింది. టనక్పుర్ సమీపంలోని పూర్ణగిరి రోడ్లో ఈ ఘటన జరిగింది. వంతెన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి మధ్యలో నుంచే వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.
At least 25 persons are confirmed to have died after a bus carrying 28 tourists from Panna district in Madhya Pradesh and two staffers fell in a 150-metre-deep gorge in Uttarkashi district of Uttarakhand on Sunday evening
Several Indo-Tibetan Border Police (ITBP) personnel performed yoga at a height of 15,000 feet in Uttarakhand's snow-capped Himalaya region ahead of the International Day of Yoga
Char Dham Devasthanam Board Bill repeal : అన్ని అంశాలను అధ్యయనం చేశాక.. చార్ ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా చార్ ధామ్ దేవస్థానం బోర్డ్ 2019 లో ఏర్పాటైంది. ఈ బోర్డును రద్దు చేయాలంటూ చాలా కాలంగా స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సంప్రదాయ హక్కులను ఈ బోర్డ్ అడ్డుకుంటోందని వారి ఆరోపణ.
Uttarakhand floods: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వానలకు నదులు, సరస్సులు పొంగి పొర్లుతున్నాయి. అయితే వేగంగా వెళుతున్న వరదనీటికి భయపడి కొంతమంది ఒక చిన్న గదిలో ఉండిపోయారు. ఆర్మీ అధికారులు రంగంలోకి దిగి...వారిని రక్షించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.