పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఆరు నెలల ముందే వేడి రాజుకుంది. బీజేపీ నేతలకు..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
Amit shah: కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్..మూడు పార్టీల ప్రభుత్వాల్ని చూశారు. ఒక్కసారి బీజేపీకు అవకాశమివ్వండి..స్వర్ణ బెంగాల్ సాధిస్తాం..ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తున్న హామీ..మరి బెంగాల్ ప్రజలేమంటున్నారు..
Attack on jp nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విచారణకు ఆదేశించారు.
సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.