Priyanka Tibrewal vs Mamata Banerjee భవానీపూర్ నియోజకవర్గంలో మమత బెనర్జీని ఎదుర్కొనేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. భవానీపూర్ నుంచి తమ తరఫున న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ (Priyanka Tibrewal) పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది.
West Bengal Bypoll: పశ్చిమ బెంగాల్లో మరో సంగ్రామానికి తెరలేచింది. బెంగాల్ లేడీ టైగర్ మమతా బెనర్జీ తాడో పేడో తేల్చుకునేందుకు భవానీపూర్ నియోజకవర్గం వేదికగా మారింది. భవానీపూర్ ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది.
West Bengal Bypoll: పశ్చిమ బెంగాల్లో మరోసారి ఎన్నికల పోరు జరగనుంది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ-టీఎంసీ మధ్య నువ్వా నేనా రీతిలో పోరు సాగనుంది.
West Bengal Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై విచారణ ప్రారంభం కానుంది. కోల్కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలో దిగిన సీబీఐ..విచారణకు సిద్ధమవుతోంది.
Mamata Banerjee: రాష్ట్రంలోని 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 213 సీట్లలో ఘనవిజయం సాధించినా సీఎం మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమిపాలయ్యారు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై తాజాగా స్పష్టత వచ్చింది.
West Bengal Cabinet:పశ్చిమ బెంగాల్లో జంబో కేబినెట్ కొలువు దీరబోతోంది. వరుసగా మూడవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దీదీ..భారీ కేబినెట్ ఏర్పాటు చేశారు. కాస్సేపట్లో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
Mamata Banerjee Oath: బెంగాల్ పీఠాన్ని ముచ్చటగా మూడవసారి కైవసం చేసుకున్న దీదీ..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో అత్యంత సాధారణంగా కొద్దిమందితోనే కార్యక్రమం ముగిసింది.
West Bengal Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగింది. ఓ వైపు ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరగా..మరోవైపు ఇదే అంశంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
West Bengal: బెంగాల్ ఎన్నికలతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు దశాబ్దాలపాటు అప్రతిహంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ నేడు ఉనికి లేకుండా పోయింది. వామపక్షాల పోరాట పంథాను వణికి పుచ్చుకున్న దీదీ..బెంగాలీల మనసు గెల్చుకుంది.
Mamata Banerjee Victory: పశ్చిమ బెంగాల్ నిజంగా ఉత్కంఠ రేపింది. దేశమంతా ఎదురుచూసిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు నిజంగానే ఆశ్చర్యం కల్గించాయి. మమతా హ్యాట్రిక్ విజయం ఓ వైపు, హోరాహోరీ పోరులో పోరాడి గెలవడం మరోవైపు ఆసక్తి కల్గించాయి.
Prashant kishor: సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని..విశ్రాంతి కావాలని తెలిపారు.
Asad versus Mamata: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఆరోపణలే కాదు..ఇప్పుడు మజ్లిస్ వర్సెస్ టీఎంసీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. మమతాపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అస్త్రాలు బయటకు తీస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారపర్వం అధికమౌతోంది. దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్న బెంగాల్ ఎన్నికల్లో అధికార టీఎంసీ, బీజేపీ నువ్వా నేనా రీతిలో తలపడుతున్నాయి. మమతా బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
PK on West bengal elections: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైనే ఉంది. అధికార టీఎంసీ తరపున రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ మరోసారి సవాల్ విసిరారు.
West Bengal Election: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏకంగా 8 దశల్లో జరగనున్నాయి. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది. దీని వెనుక మోదీ ఉన్నారా..అమిత్ షా ఉన్నారా అని దీదీ మండిపడ్డారు.
Mamata Challenge: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు , ప్రత్యారోపణలతో పాటు సవాళ్లు, ప్రతి సవాళ్లు అధికమౌతున్నాయి. తాజాగా దీదీ విసిరిన సవాల్‌తో బెంగాల్లో ఆసక్తి రేగుతోంది.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు మమతా బెనర్జీ..గద్దె దించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీఎంసీ సరికొత్త పథకానికి అంకురార్పణ చేసింది.
Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.