Periods Problem: మగవారితో పోలిస్తే మహిళలు ఆరోగ్యపరంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ప్రకృతి సిద్ధంగా శరీరంలో మార్పులు కూడా మహిళలకు అసౌకర్యాన్ని కల్గిస్తుంటాయి. కొన్ని సమస్యలు మహిళలకు ఇబ్బందిగా మారుతుంటాయి.
Women Health Issues: సాధారణంగా 40 ఏళ్లు దాటితే చాలు..మహిళలకు వివిధ రకాల అనారోగ్య సమస్యల వెంటాడుతుంటాయి. అందుకే తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.