YS Jagan Another Odarpu Yatra For Party Karyakartas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరో ఓదార్పు యాత్ర జగన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
Sidda Raghava Rao Resign To YSRCP Ready Joins In Telugu Desam Party: అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాజీనామా చేసి పార్టీని వీడారు.
YSRCP Counter Attack On Rushikonda Palace TDP Allegations: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ భవనంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆ రెండు పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకోవడం ఆసక్తికరం.
Lok Sabha Election Voting Percentage Top 5 List Here: విజయోత్సాహంపై ఉన్న టీడీపీకి వైఎస్సార్సీపీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ఓటింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన నివేదిక వైఎస్సార్సీపీ టాప్ 5లో ఉంది.
YS Jagan Mohan Reddy Meet YSRCP MLCs At Tadepalli After Defeat: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. శాసన మండలినే అడ్డాగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని ప్రకటించారు.
YS Jagan Decided To Shift YSRCP Central Office From Tadepalli To Camp Office: ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్నే మార్చేయాలని నిర్ణయించారు.
Ys Jagan CBI Cases: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. వాయిదాలు, ఇతర కారణాలతో ఇప్పటి వరకూ జరగని సీబీఐ అక్రమాస్థుల కేసుల విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
YS Jagan Review With YSRCP MLAs In Tadepalli: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అపధ్దర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ సమావేశమయ్యారు.
YS Jagan Loss Factor: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు భారీ షాక్ ఇచ్చాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. మరి జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకు ఏమైంది, ఎక్కడ తేడా కొట్టింది, కూటమికి, వైసీపీకు మధ్య ఓట్లలో అంతరం ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే.
Richest MP List: దేశంలో 18వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అగర్భ శ్రీమంతులు విజయం సాధించారు. ఒకర్ని మించి మరొక కోటీశ్వరులు కన్పిస్తున్నారు. అందరికంటే టాప్‌లో తెలుగువాడు నిలవడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Dream Fulfill With YS Jagan Defeat In AP Elections: ఐదేళ్లు ఒక్క మనిషి రాజకీయాలను పూర్తిగా మార్చి వేసింది. నాడు విజయంలో కీలక పాత్ర పోషించగా నేడు అదే వ్యక్తి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఆమెనే వైఎస్ షర్మిల.
AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు అందర్నీ విస్మయపరిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ మాత్రం ఊహించని ఫలితమిది. నమ్ముకున్న వర్గాలు దెబ్బేస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్నికలతో జగన్‌కు అర్ధమై ఉంటుంది. దీనికి కారణాలేంటో విశ్లేషిద్దాం.
Loksabha Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకు భారీ షాక్ ఇచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ రెండింట్లోనూ పార్టీ ఘోరంగా వెనుకబడింది. గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లను చేజిక్కించుకున్న వైసీపీ ఇప్పుడు కేవలం 4 స్థానాలకే పరిమితమైంది.
Rushikonda Building: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. లెక్కలు మారిపోయాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలెట్టేశారు.
These Is The Reasons Of YSRCP Crushing Defeat In AP Assembly Election Results: ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచలన తీర్పుతో వైఎస్ జగన్‌ను చావు దెబ్బ తీశారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో తీర్పునివ్వడం చూస్తుంటే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. జగన్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి.
Gorantla Buchiah Chowdary: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చాయి. ఆధిక్యంలో తొలి బోణీ ఇచ్చిన స్థానమే విజయంలో కూడా ఇచ్చింది. రాజమండ్రి రూరల్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
Pithapuram: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 81.76 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం చర్చనీయాంశమైంది. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఇది డూ ఆర్ డై ఎన్నిక కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.