Jagga Reddy: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై దుమారం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ నేతలు సైతం స్పందించారు. ఈనేపథ్యంలో సీఎం జగన్, వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
LAXMI PARVATHI REACTION: ఎన్టీఆర్ తో తన పెళ్లిపై మాట్లాడే అర్హత ఎవరికి లేదన్నారు లక్ష్మి పార్వతి. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
NTR VS YSR: హెల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరు మార్చడానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ఇది ఆషామాషీగా జరగలేదని పక్కా వ్యూహం ప్రకారమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
GVL Narasimha Rao: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం తీవ్రమవుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
Jr NTR Tweets on NTR Health university name change issue : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కారణంగా ఎన్టీఆర్ను ట్రోల్ చేస్తూ టీడీపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. అసలేమైందంటే..
Ntr Name Change: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై దుమారం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఏపీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో కారణం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NTR Health university name change: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.