Yuvraj Singh Sixes Against West Indies Legend: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు యువరాజ్ సింగ్. వెస్టిండీస్ లెజెండ్స్‌పై 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది.
Kieron Pollard Smashes 6 Sixes In An Over After | యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై తొలి టీ20 వరల్డ్ కప్‌లో కొట్టిన సిక్సర్ల ఫీట్‌ను కీరన్ పోలార్డ్ రిపీట్ చేయగా క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
Yuvraj Singh named for Syed Mushtaq Ali Trophy: అత్యుత్తమ భారత క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడని చెప్పవచ్చు. అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్‌గా సైతం యువరాజ్ సింగ్ పేరుగాంచాడు. అయితే గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ మరోసారి మైదానంలో కాలుపెట్టనున్నాడు.
Shikhar Dhawan Trolled for not asking DRS | ఫైనల్స్‌కు చేరాలంటే నెగ్గాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 78 పరుగులతో రాణించి ఢిల్లీ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు. ధావన్ ఔట్ కావడంతో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఆ బంతి స్టంప్స్‌నకు చాలా దూరంగా వెళ్తున్నట్లు రీప్లేలో కనిపించింది.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) మెరుపు ఇన్నింగ్స్, కళ్లు చెదిరే షాట్స్ మళ్లీ చూడొచ్చా అంటే క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్‌బాష్ లీగ్ (BBL)లోకి యూవీని తీసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
మీకు తెలుసా ధోనీ, డ్రావిడ్ క్రికెటర్లు కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో ( Profession Of indian criketers )
? క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప క్రీడాకారులను చూసి వారు క్రికెట్ కోసమే పుట్టారేమో అని అనిపిస్తుంది. కానీ వాళ్లు క్రికెటర్స్ అవ్వాలని ఎప్పడూ ఊహించలేదట ( If They Were not Cricketers).
Yuvraj Singh About Dhoni | భారత్‌కు 2 ప్రపంచ కప్‌లు అందించిన హీరో యువరాజ్ సింగ్ కెరీర్ మాత్రం చాలా దారుణంగా ముగిసిందని చెప్పవచ్చు. కనీసం మర్యాదపూర్వంగా వీడ్కోలు మ్యాచ్ కూడా నిర్వహించలేదు.
Stuat Broad: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ( Stuart Broad ) 500 వికెట్లు తీసినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశాడు.
దాదాపు 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించిన తనకు సెండాఫ్ తగిన రీతిలో ఇచ్చి ఉంటే సంతోషించేవాడినని, కానీ కొన్నేళ్లుగా అలాంటివి జరగడం లేదని యువరాజ్ సంచలన (Yuvraj Singh About Send-Off) వ్యాఖ్యలు చేశాడు.
Gautam Gambhir vs MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం చిక్కిన ప్రతీసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ధోనీ కెప్టేన్సీపై మరోసారి విరుచుకుపడ్డారు. టీమిండియాకు తగిన సంఖ్యలో గొప్ప ఆటగాళ్లను అందించడంలో సౌరబ్ గంగూలీలా ( Sourav Ganguly ) ధోనీ విజయం సాధించలేకపోయాడని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు.
టిక్‌టాక్‌లో సరదా డ్యాన్స్ వీడియోలు షేర్ చేసుకునే ఓ యువకుడు నేడు జాక్‌పాట్ కొట్టాడు. ఎంటర్టైన్మెంట్ నెంబర్ వన్ డ్యాన్సర్‌గా నిలచి కోటి రూపాయల ప్రైజ్ మనీ సాధించాడు.
యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది ( Police case on Yuvraj Singh ). రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసిన సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను కులాన్ని ( Yuzvendra Chahal and Kuldeep Yadav ) కించపర్చేలా వారిపై పలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడనేది టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై నమోదైన అభియోగం.
కాశ్మీరీల వేదనను అర్ధం చేసుకోండంటూ, కాశ్మీరీలను కాపాడాలంటూ ఇటీవల మతపరమైన దాడులకు పాల్పడ్డారని పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నన్ను ఓ విలన్‌గా చిత్రీకరించింది. ఇంటికి వెళ్లి చూస్తే హంతకుడిలా, విలన్‌గా వ్యవహరించారు. మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారని’ 2014 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.