Flipkart iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. రూ. 46999 వేలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు! ఏమాత్రం ఆలస్యం చేయొద్దు

Purchase Apple iPhone 14 only Rs 46990 in Flipkart. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 కొనుగోలుపై భారీ  తగ్గింపు అందించబడుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ గురించి ఓసారి చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 15, 2023, 07:58 PM IST
  • ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌
  • ఏకంగా 47 వేల తగ్గింపు
  • లిమిటెడ్ పీరియడ్ ఆఫర్
Flipkart iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. రూ. 46999 వేలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు! ఏమాత్రం ఆలస్యం చేయొద్దు

iPhone 14 buy only Rs 46990 in Flipkart: భారత మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్ 14కి చాలా డిమాండ్ ఉంది. స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. మంచి ఫీచర్‌లు ఉండడం వలన ఈ మోడల్ బాగా సక్సెస్ అయింది. అయితే ఐఫోన్ 14 చాలా ధర ఉండడంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. తక్కువ బడ్జెట్ ఉండి.. ఐఫోన్ 14 కొనాలనుకునేవారు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 కొనుగోలుపై భారీ  తగ్గింపు అందించబడుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ గురించి ఓసారి చూద్దాం. 

ఐఫోన్ 14 (iPhone 14) 128GB వేరియంట్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 66999లుగా ఉంది. ఐఫోన్ 14 అసలు ధర రూ. 79900. అయితే ఫ్లిప్‌కార్ట్ 16% తగ్గింపును అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ కస్టమర్‌లకు కేవలం రూ. 66999లకు అందుబాటులో ఉంటుంది. ఇది చాలా సరసమైన ధర. అయితే మీకు ఈ ధర కూడా ఎక్కువ అని భావిస్తే.. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ఫోన్ 128 GB వేరియంట్‌ని కొనుగోలు చేసినప్పుడు రూ. 20000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందించబడుతోంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే మాత్రమే మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. మీ పాత ఫోన్‌కి పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. ఐఫోన్ 14 కేవలం రూ.  46999 లకు మీరు ఇంటికి తీసుకెళిపోవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్ కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.

Also Read: Rashi Khanna Pics: రెడ్ శారీలో రాశి ఖన్నా.. సైడ్ యాంగిల్స్ చూపిస్తూ మంటలు రేపుతోందిగా!   

Also Read: Keerthy Suresh Pics: కీర్తి సురేష్ అందాల ఆరబోత.. మల్టీ కలర్ డ్రెస్‌లో కళావతి హాట్ స్టిల్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News