Big Alert On Pending Traffic E Challan Discounts: ట్రాఫిక్ ఈ చలాన్ చెల్లింపుల్లో డిస్కౌంట్లు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
Offers on Credit Cards : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Maruti Suzuki Cars Discount Sales: మారుతి సుజుకి సెప్టెంబర్ నెలలో తమ కంపెనీ తయారు చేసే అన్ని రకాల మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఏ మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఆఫర్ ఉందో తెలియాలంటే ఇదిగో ఈ ఫోటో గ్యాలరీ వీక్షించాల్సిందే.
Discounts On Renault Kwid, Kiger, Triber Cars: తాజాగా రెనాల్ట్ ఇండియా తమ కంపెనీ కార్లపై రూ. 64 వేల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఏయే మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Maruti Suzuki Cars Discounts in 2023 May.మే నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి ఆల్టో మరియు మారుతి సుజుకి డిజైర్లను చౌకగా కొనుగోలు చేయవచ్చు.
Hyundai Cars Discount and Offers in May 2023. హ్యుందాయ్ కంపెనీ తన గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, i20 N లైన్, కోనా EVలపై నగదు తగ్గింపులు మరియు అదనపు తగ్గింపులను అందిస్తోంది.
IRCTC Flight Ticket Booking Discount Offers: ఒక సంస్థ భారీ డిస్కౌంట్‌తో పాటు రూ. 50 లక్షల వరకు ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తోంది అంటే నమ్ముతారా ? భారీ డిస్కౌంట్ ఇవ్వడమే కష్టం.. ఇక 50 లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రయాణ బీమా కూడా అందివ్వడం అంటే కచ్చితంగా అది అసాధ్యమే అవుతుంది అని అనుకుంటున్నారా ? అయితే మీరు పొరపడినట్టే
Hyundai Cars on Discount: హ్యుందాయ్ కంపెనీ ఈ మార్చి నెలలో మూడు రకాల కార్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (సీఎన్జీ, పెట్రోల్), హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లపై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
3 Lakhs Discounts on SUVs in March 2023: కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇది గొప్ప అవకాశం. ఈ నెలలో పలు ఎస్‌యూవీలు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపును కలిగి ఉన్నాయి.
Get a Credit Cards Without Annual Fee: క్రెడిట్ కార్డ్స్ ఉండటం అంటే ఒకప్పుడు క్రేజీగా అనిపించేది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఫీజు, ఆ ఫీజు అంటూ రకరకాల చార్జీలతో ఉపయోగించుకున్న డబ్బుల కంటే ఎంతో అధిక మొత్తంలో వసూలు చేస్తూ క్రెడిట్ కార్డు పేరెత్తితేనే బాబోయ్ అనేలా చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు
Mahindra Thar 2023 Discounts and Offers on February. మహీంద్రా కంపెనీ ప్రస్తుతం థార్ యొక్క 4డబ్ల్యూడీ వెర్షన్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది.
Purchase Apple iPhone 14 only Rs 46990 in Flipkart. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 కొనుగోలుపై భారీ తగ్గింపు అందించబడుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ గురించి ఓసారి చూద్దాం.
Purchase iPhone 11 Half Rate in Flipkart: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై 11% తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. ఐఫోన్ 11 అసలు ధర రూ. 43900. ఆఫర్ లో కేవలం రూ.18999 కే iPhone 11 మీ సొంతం చేసుకోండి
Buy Apple iPhone 14 Plus only Rs 46990 in Ivenus. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లపై ఐవీనస్ భారీగా డిస్కౌంట్ ప్రకటించింది.
Rs 50000 Offers and Discounts on Maruti Cars 2023. మారుతి సుజుకి కొన్ని మోడళ్లపై రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి చివరి వరకు ఉంటాయి.
Offer and Discounts on iPhone 14, iPhone 14 Plus in Flipkart Valentine’s Day Sale 2023. వాలెంటైన్స్ డే 2023 సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది.
Republic Day Cars Offers, Honda Cars Prics after Republic Day 2023 Discount. రిపబ్లిక్ డే 2023 సందర్భంగా హోండా సంస్థ కొన్ని మోడళ్లపై రూ. 72,000 వరకు ఆఫర్లను అందిస్తోంది.
Discounts of up to Rs 65,000 on Maruti Suzuki Cars in 2023 January. కొత్త సంవత్సరం 2023 నేపథ్యంలో మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సా శ్రేణిలోని కొన్ని మోడళ్లపై తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
TSRTC offers buses at discounted charge for Sankranti 2023. సంక్రాంతి 2023 పర్వదినం సందర్బంగా సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.