Motorola 10 Kg Top Load Washing Machine Price: ఎప్పటి నుంచో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వాషింగ్ మెషిన్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే లాంచ్ అయిన కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్‌పై దాదాపు 47 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ వాషింగ్ మెషిన్ భారీ తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన మోటరోలా (MOTOROLA) 10 kg వాషింగ్ మెషిన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్ మెషిన్ ఆరు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 10 kg సామర్థ్యం కలిగిన ఈ వాషింగ్ మెషిన్ ధర MRP రూ.20,990తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 47 శాతం తగ్గింపుతో కేవలం రూ. 10,990కే లభిస్తోంది. మరికొన్ని కంపెనీలకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్‌పై 50 శాతం తగ్గింపు కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే కూడా రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అన్ని పోను రూ.9,790కే కొత్త వాషింగ్ మెషిన్‌ను పొందవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మోటరోలా 10 కేజీ 5 స్టార్ వాషింగ్ మెషిన్ టాప్ ఫీచర్లు:
5 స్టార్ ఎనర్జీ రేటింగ్
10 కేజీల సామర్థ్యం
నార్మల్, డెలికేట్, హెవీ డ్యూటీ ప్రోగ్రామ్‌లు
జీన్స్ వాష్ ప్రోగ్రామ్
టర్బో వాష్
డబుల్ వాటర్ ఫాల్
ఇన్‌బిల్ట్ హీటర్
యాంటీ-బ్యాక్టీరియల్ వాష్
చిల్డ్ లాక్
డిజిటల్ డిస్‌ప్లే
వితవుట్ నాయిస్ ఫీచర్స్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి