Daggubati Purandeswari Apologise On Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట సంఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులకు సక్రమంగా ఏర్పాట్లు చేయలేనందుకు స్వామి మమ్మల్ని క్షమించు అంటూ కోరారు. ఆమె చేసిన ప్రకటన వైరల్గా మారింది.
YS Jagan He Did Bribe With Gautam Adani: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అదానీ లంచం వ్యవహారం మాజీ సీఎం వైఎస్ జగన్కు అంటుకుంది. అదానీతో జగన్ లంచం తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సైతం ఇతర వాటికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
Kishan Reddy And Daggubati Purandeswari Elected Bjp New Presidents: తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ సారథులు వచ్చారు. తెలంగాణకు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని ఎంపిక చేయగా.. ఏపీకి సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని అధిష్టానం ఎంపిక చేసింది.
AP Bjp Chief : ఏపీకి సంబంధించి మరో అంశం తాజాగా తెరపైకి వస్తోంది. టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడమే కాదు.. ఏపీలో టీడీపీ టార్గెట్ గానే బీజేపీ రాజకీయం చేయబోతుందని తెలుస్తోంది.ఏపీలో చంద్రబాబు ఆట కట్టిస్తే.. తమ రాజకీయ భవిష్యత్ కు డోకా ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ ( Dk Aruna ), ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ( Daggubati Purandeswari ) జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది.
పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో విమానయాన సంస్థ ఎయిరిండియాకు స్వతంత్ర హోదా డైరెక్టరుగా బీజేపీ నేత, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి నియమతులు అయ్యారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.