South Central Railway announces 12 special trains on 17th and 18th of this month : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు (special trains) నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఈ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్- కాజీపేట, కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్, సికింద్రాబాద్ -విజయవాడ, (Secunderabad-Vijayawada) విజయవాడ - సికింద్రాబాద్, సికింద్రాబాద్-నిజామాబాద్, నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
Also Read : Sherlyn Chopra : రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా
అలాగే కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ -కాచిగూడ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరాకు (Dussehra) ఊరెళ్లిన ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను (special trains) ఉపయోగించాలని రైల్వే శాఖ (Department of Railways) విజ్ఞప్తి చేసింది.
Also Read : Mothkupalli Narsimhulu: టీఆర్ఎస్లో మోత్కుపల్లి చేరికకు తేదీ, ముహూర్తం ఖరారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి