Polavaram Project: పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలే కారణమని విమర్శించారు. ప్రస్తుతం తాము పూర్తి పారదర్శకతతో పనిచేస్తున్నామన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 11:52 PM IST

State Water Resources Minister Ambati Rambabu lashed out at Polavaram for spreading false propaganda.

Video ThumbnailPlay icon

Trending News