CM KCR: కేంద్రప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు.
CM KCR: కేంద్రప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని మండిపడ్డారు. వందల కోట్లు డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.