Bonalu Snakes: బోనాల పండుగలో పాములు కలకలం

Devotees Plays With Snakes In Bonalu: ఇటీవల జరిగిన బోనాల సంబరాల్లో పాములు, విషసర్పాలతో విన్యాసాలు చేసిన వీడియోలు కలకలం రేపాయి. ఫలహార బండ్ల ఊరేగింపులో కొందరు కొండ చిలువలు, పాములతో విన్యాసాలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

  • Zee Media Bureau
  • Aug 8, 2024, 10:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News