Paarthiv Lung Care Center: ఎన్నో ఊపిరితిత్తులకు ఊపిరి పోసిన వైద్యుడికి జీ తెలుగు న్యూస్ అవార్డు

Paarthiv Lung Care Center - Best Lung Care Center In Hyderabad: పార్థీవ్‌ లంగ్‌ కేర్‌ సెంటర్‌, పల్మనాలజీ మరియు రెస్‌పీరేటరీ మెడిసిన్‌‌కు సంబంధించి హైదరాబాద్‌‌లోనే లీడింగ్‌ హాస్పిటల్‌. 2007లో స్థాపించిన పార్థీవ్‌ లంగ్‌ కేర్‌ సెంటర్‌ సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతోంది. సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ బీ నాగరాజ్‌ నేతృత్వంలోని వైద్యులు 24 గంటలు ఈ హాస్పిటల్‌‌లో అందుబాటులో ఉంటారు. అడ్వాన్స్‌డ్ ల్యాబ్‌ ఫెసిలిటీతో పాటు ఫార్మసీ సౌకర్యం కూడా ఉంది.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 01:35 AM IST

Dr Nagaraju conferred with zee telugu news health conclave award: వైద్యరంగంలో డాక్టర్‌ నాగరాజుది 15 సంవత్సరాల అనుభవం. కర్నూల్‌ వైద్యకళాశాలలో 2001లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన నాగరాజ్‌.. వైజాగ్‌‌లోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ నుంచి 2007లో ఎండీ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి 2012లో ఫెల్లో ఆఫ్‌ ద చెస్ట్‌ ఫిజిషియన్స్ కోర్సు కంప్లీట్‌ చేశారు. గురక, దమ్ము, ఆయాసం, అలర్జీ బ్రాంకటీస్‌, ఆస్తమా, శ్వాసకోస లాంటి వ్యాధులతో బాధపడుతూ ఎంతో మంది డాక్టర్‌ నాగరాజును సంప్రదించి మెరుగైన వైద్యం పొందారు. అటు సామాజిక బాధ్యతలో భాగంగా తనవంతుగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News