Godavari River: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ వెలుగులు జిమ్ముడు ఏమోగానీ , ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోయే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Godavari River: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ వెలుగులు జిమ్ముడు ఏమోగానీ , ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోయే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోసం ఉపయోగించిన బొగ్గు బూడిదను నేరుగా గోదావరిలోకి వదలడంతో జలాలు కలుషితమై చేపలు చనిపోవడంతో మత్యకారులు లబోదిబోమంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నీటిని తాగడంతో చర్మ వ్యాదులు , క్యాన్సర్ , గుండె జబ్బుల ఇతర రోగాల బారిన పడుతున్నారు. గోదావరిలో కలుస్తున్న కలుషిత జలాలపై జి తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం..